• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చెర్రీ గ‌ట్టిగానే...

చెర్రీ గ‌ట్టిగానే కొట్టాడుగా!!

By - Tupaki Desk
Update: 2018-03-30 10:26 GMT
సౌండ్ ఇంజ‌నీర్ చిట్టిబాబుగా రామ్‌ చ‌ర‌ణ్ - రంగ‌స్థ‌లం చిత్రంలో చేసిన న‌టన‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. ఇన్ని రోజులు విమ‌ర్శించిన వారు కూడా చెర్రీ యాక్టింగ్ అద‌ర‌గొట్టేశాడంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మ‌రీ లెంగ్త్ ఎక్కువ‌గా ఉంద‌నే విష‌యం త‌ప్ప‌ - సినిమాకి కూడా అన్ని వ‌ర్గాల నుంచి పాజిటివ్ రిపోర్టులే వ‌స్తున్నాయి. తాజా యూఎస్ ప్రీమియ‌ర్స్‌ లో కూడా క‌లెక్ష‌న్స్‌ అద‌ర‌గొట్టేశాడు చిట్టిబాబు.

గురువారం రాత్రి  అమెరికాలోని దాదాపు 142 సెంట‌ర్ల‌లో రంగ‌స్థ‌లం మూవీ ప్రీమియ‌ర్స్ వేశారు. ఈ ప్రీమియ‌ర్స్‌ కు బీభ‌త్స‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రీమియ‌ర్స్ క‌లెక్ష‌న్ల‌తోనే 6 ల‌క్ష‌ల 20 వేల డాల‌ర్లు కొల్ల‌గొట్టిందీ చిత్రం. ప్రీమియ‌ర్స్ ద్వారా అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన తెలుగు చిత్రంగా ఆరో స్థానంలో నిలిచింది రంగ‌స్థ‌లం. అంతేకాకుండా రామ్‌ చ‌ర‌ణ్ కెరీర్‌ లో ప్రీమియ‌ర్స్ ద్వారా ఇన్ని క‌లెక్ష‌న్లు రావ‌డం ఇదే మొద‌టిసారి. బాహుబ‌లి 2 - అజ్ఞాత‌వాసి - బాహుబ‌లి 1 - ఖైదీ నెం. 150 - స్పైడ‌ర్ చిత్రాలు మాత్రమే రంగ‌స్థ‌లం కంటే ముందున్నాయి.  యూఎస్ నుంచి కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మొద‌టి రోజు క‌లెక్ష‌న్లతోనే రామ్‌ చ‌ర‌ణ్ 1 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లోకి చేర‌డం ఖాయం. సినిమాకి వ‌స్తున్న పాజిటివ్ రివ్యూల బ‌ట్టి చూస్తే - చ‌ర‌ణ్ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్ నాటికి చ‌ర‌ణ్‌ - మొద‌టిసారి రెండు మిలియ‌న్ల క్ల‌బ్‌ లోకి చేరొచ్చు కూడా.

రామ్‌ చ‌ర‌ణ్ న‌ట‌న‌తో పాటు రామ‌ల‌క్ష్మీగా స‌మంత‌ - కుమార్‌ బాబుగా ఆది పినిశెట్టి - జ‌గ‌ప‌తిబాబు - ప్ర‌కాష్‌ రాజ్‌ - అన‌సూయ పాత్ర‌ల‌కు - వారి న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.
Tags:    
  • Ram Charan 
  • Rangasthalam Movie 
  • Rangasthalam Overseas Premiers Collections 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS