• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆళ్లు మాస్ చూడరన్నది...

ఆళ్లు మాస్ చూడరన్నది ఎవరెహ!!

By - Tupaki Desk
Update: 2018-04-02 15:30 GMT
ఓవర్సీస్ లో జనాలు మాస్ సినిమాలు చూడరు. క్లాస్ కంటెంట్ అయితేనే వారికి ఎక్కుతుంది. కమర్షియల్ ఫార్ములా సినిమాలు.. పైటింగులు గట్రా ఉండే మూవీస్.. లాంటివి వారికి అసలు ఎక్కనే ఎక్కవు.. యూఎస్ ఆడియన్స్ పై ట్రేడ్ ఎక్స్ పెక్టేషన్స్ ఇలా ఉంటాయి. కొంత కాలం క్రితం వరకూ ఇదే నిజం అని అందరూ భ్రమ పడిపోయారు కూడా.

మెగా హీరోలు ఇది శుద్ధ తప్పు అని ప్రూవ్ చేసేస్తున్నారు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150తో.. ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంతే కాదు.. ఓవర్సీస్ లో ఓవరాల్ గా టాప్ 5 మూవీస్ లో స్థానం సంపాదించేశారు. పక్కా కమర్షియల్ మూవీకి ఇంతటి వసూళ్లు దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. ఇప్పుడు రంగస్థలం మూవీతో రామ్ చరణ్ ఇంకా చాలా పెద్ద భారీ షాక్ నే ఇచ్చేశాడు. క్లాస్ సినిమాలు తీసే సుకుమార్ తో కలిసి మాస్ లోనూ బాగా నాటుగా అనిపించే కంటెంట్ తో రంగస్థలం మూవీ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసేశాడు.

పలు సినిమాలు యూఎస్ లో ఆపసోపాలు పడి ఫుల్ రన్ లో సాధించిన వసూళ్లను మూడంటే మూడు రోజుల్లో దాటేశాడు రామ్ చరణ్. మూడో రోజు ప్రారంభమైన కొన్ని గంటలకే ఈ చిత్రం 2 మిలియన్ల మార్క్ అందుకుంటే.. వీకెండ్ ముగిసేసరికి యూస్ టాప్ తెలుగు మూవీస్ ఛార్టులో 6వ స్థానాన్ని అందుకుంది. ఇదంతా చూస్తుంటే.. అక్కడి జనాలు మాస్ మూవీస్ మెచ్చరు అనే వాదనకు పూర్తిగా చెక్ పడిపోయిందని చెప్పచ్చు. కాకపోతే ఆ కంటెంట్ నే కాసింత క్లాసీ టచ్ తో చెప్పే ట్యాలెంట్ దర్శకుడికి ఉండాలంతే.
Tags:    
  • Ram Charan 
  • Rangasthalam movie 
  • Overseas 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS