• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రంగస్థలం.. అక్కడ రచ్చ...

రంగస్థలం.. అక్కడ రచ్చ మొదలైంది

By - Tupaki Desk
Update: 2018-03-29 05:50 GMT
రామ్ చరణ్ సినిమా వచ్చిందంటే చాలు.. థియేటర్ల దగ్గర అభిమానులు రచ్చ రచ్చ చేసి పారేస్తుంటారు. మెగా ఫ్యాన్స్ హంగామా పీక్ స్టేజ్ కి చేరిపోతూ ఉంటుంది. బీ సీ వంటి వంటి మాస్ సెంటర్స్ లో మాత్రమే కాదు.. క్లాస్ ఏరియాస్ లో మెగా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రంగస్థలం మూవీ రేపు రిలీజ్ కానుండగా.. యూఎస్ లో ఇవాళ సాయంత్రం నుంచే ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి.

మన దగ్గర అర్ధరాత్రి దాటుతుంది. ప్రీమియర్లకు అనూహ్య స్థాయిలో డిమాండ్ ఏర్పడడంతో అందుకు తగినట్లుగా స్క్రీన్ కౌంట్ పెంచుతున్నారు. ఒక్కో ఏరియాలను 10కి పైగా స్క్రీన్స్ ను అదనంగా యాడ్ చేయాల్సి వస్తోంది. మరోవైపు అభిమానులు అప్పుడే తమ హంగామా స్టార్ట్ చేసేశారు. రంగస్థలం టీషర్టులు వేసుకుని ఫోటోలు దిగి నెట్ లో పెట్టేయడం.. తాము బుక్ చేసుకున్న టికెట్స్ కు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేసేస్తూ హంగామా చేసేస్తున్నారు. ఇంకోవైపు ప్రీ బుకింగ్స్ ట్రెండ్ కూడా ఊపందుకుంటోంది.

 ఏఎంసీ.. రీగల్ సినిమాస్ ఇప్పటివరకూ ఆన్ లైన్ లో ఉంచిన స్క్రీన్స్ కు టికెట్స్ ఫుల్ అయిపోయాయని అంటున్నారు. ఇఫ్పటికే లక్ష డాలర్ల ప్రీ బుకింగ్స్ జరిగాయని తెలుస్తోంది. సాయంత్రం షో టెలికాస్ట్ టైంకు స్క్రీన్ కౌంట్ పెరగనుండడంతో.. ఈ వసూళ్ల హంగామా రికార్డు స్థాయిలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి
Tags:    
  • Ram Charan 
  • Rangasthalam Movie 
  • Overseas 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS