• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డాడ్ కి రెమ్యున‌రేష‌న్...

డాడ్ కి రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

By - Tupaki Desk
Update: 2019-01-09 01:30 GMT
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు.. జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ...! అన్నాడు సుమ‌తీ శ‌త‌క‌కారుడు. త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ విష‌యంలో తండ్రి చిరంజీవి ప్ర‌స్తుతం ఆ ఆనందానుభూతుల్ని ఆస్వాధిస్తున్నారు. ఇండ‌స్ట్రీ టాప్ హీరోల్లో ఒక‌డిగా చ‌ర‌ణ్ సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు న‌టించిన `విన‌య విధేయ రామ‌` బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు తిర‌గ‌రాస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. దాదాపు రూ.120 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా అంతే మొత్తం షేర్ వ‌సూలు చేస్తుంద‌ని, మాస్ లో దూసుకెళుతుంద‌ని టీమ్ అంచ‌నా వేస్తోంది.

 విధేయ రాముడు ఈ సినిమా కోసం దాన‌య్య నుంచి 20కోట్లు పైగానే పారితోషికం అందుకున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అదంతా స‌రే.. చ‌ర‌ణ్ అంత పారితోషికం అందుకుంటున్నాడు క‌దా?  డాడ్ చిరంజీవికి `సైరా` నిర్మాత‌గా ఎంత పారితోషికం ముట్ట‌జెబుతున్నాడు. సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ర‌ణ్ నిర్మాత‌గా.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్  కంపెనీ సంస్థ నిర్మిస్తున్న `సైరా` చిత్రంలో న‌టించినందుకు చిరుకు ఎంత పారితోషికం ఇస్తున్నారు? ఇదే ప్ర‌శ్న త‌ననే అడిగేస్తే ఆస‌క్తిక‌ర  స‌మాధానం చెప్పారు.

``డాడ్ కు హైయ్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నాను. వేరొక‌రు ఇంత‌వ‌ర‌కూ ఇవ్వ‌నంత పెద్ద రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు`` అని చెప్పారు చర‌ణ్. సైరా చిత్రం కోసం ఏకంగా 200కోట్లు పైగా బ‌డ్జెట్ కేటాయించామ‌ని, భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిద‌ని చ‌ర‌ణ్ తెలిపారు. ప్ర‌స్తుతం ఓ పాట చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని అన్నారు. బాలీవుడ్ వైపు ఆలోచిస్తున్నారా? అన్న ప్ర‌శ్న‌కు చ‌ర‌ణ్ మాట్లాడుతూ-``ప్రస్తుతం తెలుగు సినిమాల‌తో హ్యాపీగా ఉన్నాను. బాలీవుడ్‌ గురించి ఆలోచించడం లేదు. సైరా చిత్రాన్ని కేవ‌లం దక్షిణాది వ‌ర‌కే విడుదల చేయాలనుకుంటున్నాం. బాలీవుడ్‌ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. ఎక్కువ ఆశ పడటం లేదు`` అని అన్నారు.
Tags:    
  • Ram Charan 
  • Chiranjeevi 
  • Sye Raa Movie 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS