• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ చూస్తోంది సైరానేనా?

చరణ్ చూస్తోంది సైరానేనా?

By - Tupaki Desk
Update: 2018-08-12 07:01 GMT
ఇవాళ ఉపాసన తన సోషల్ మీడియాలో  షేర్ చేసుకున్న రామ్ చరణ్ పిక్ ఒకటి ఆన్ లైన్ లో రచ్చ రచ్చ చేస్తోంది. అందులో ఎయిర్ పోర్ట్ లో తన ఫోన్ లో చెర్రీ ఏదో చూసుకుంటూ ముసిముసి నవ్వుతో మురిసిపోతున్న ఫోజు చూసి అసలు ఆ ఫోన్ లో ఏముందా అనే ఆసక్తితో  మెగా ఫాన్స్ దానికి రకరకాల ఉపమానాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కొందరు సైరా ఫస్ట్ లుక్ రెడీ అయ్యిందని చరణ్ దానినే చూసుకుంటూ ఆనందంతో స్మైల్ ఇచ్చాడని మరొకరు కాదు కాదు బోయపాటి శీను సినిమా హీరోయిన్ కియారా అద్వానీతో ఏదో చాట్ చేస్తున్నాడని ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఎనాలిసిస్ చేస్తున్నారు. అసలే ట్విట్టర్ లో ఆర్ సి 12 ఫస్ట్ లుక్ కావాలి అంటూ చరణ్ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో చూసినప్పుడు వాళ్ళ ఉత్సాహం రెట్టింపు కావడంలో ఆశ్చర్యం లేదు.

ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు. నిజానికి బోయపాటి శీను-చరణ్ సినిమా ఫస్ట్ లుక్ ఆ రోజు విడుదల చేస్తారని గతంలో ప్రకటించారు కానీ  సైరా కోసం ఆ ప్రతిపాదన డ్రాప్ అయినట్టు తర్వాత తెలిసింది. ఇప్పుడు సైరా ఫస్ట్ లుక్ మాత్రమే వస్తుందా లేక టీజర్ కూడా ఉంటుందా అనే సందేహం  మరో పది రోజుల్లో తేలిపోతుంది. లీక్ అయిన పిక్స్ లో తప్ప సైరా నరసింహరెడ్డిగా చిరు లుక్ ఎలా ఉండబోతోంది అనే క్లారిటీ ఇప్పటికీ లేదు. సో తన స్వంత సినిమా అందులోనూ 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న నాన్న ప్రెస్టీజియస్ మూవీ కాబట్టి దాని తాలూకు అప్ డేట్ నే చరణ్ చూసుకుని మురిసిపోతున్నాడు అనేదే అభిమానుల కంక్లూజన్ - ఏదేమైనా ఫస్ట్ లుక్ కాదు కానీ ఇలా ఎయిర్ పోర్ట్ లుక్  అయినా దక్కిందిగా అంటూ ఫాన్స్ తాత్కాలికంగా సర్దుకుంటున్నారు.
Tags:    
  • Ram Charan 
  • Sye Raa First Look 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS