• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాపవర్ స్టార్ అటు.....

మెగాపవర్ స్టార్ అటు.. స్టైలిష్ స్టార్ ఇటు

By - Tupaki Desk
Update: 2018-12-16 06:35 GMT
ఇప్పుడు అందరి దృష్టి డిసెంబర్ 21 మీదే ఉంది.  డబ్బింగ్ సినిమా 'కెజీఎఫ్' సంగతి పక్కన బెడితే రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  అవి శర్వానంద్ 'పడి పడి లేచే మనసు'.. వరుణ్ తేజ్ 'అంతరిక్షం 9000 kmph'.   ఒకటేమో ప్యూర్ లవ్ స్టొరీ అయితే రెండో సినిమా తెలుగు సినిమాకు పూర్తి గా కొత్త అయిన స్పేస్ థ్రిల్లర్. ఇప్పటికే ఈ రెండు సినిమాల ప్రమోషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి.

రెండు సినిమాలప ఉన్న క్రేజును మరింతగా పెంచేందుకు ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు. డిసెంబర్ 18 న 'అంతరిక్షం' ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరపడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరువుతాడని 'అంతరిక్షం' టీమ్ ఇప్పటికే ప్రకటించింది.  ఇదిలా ఉంటే 'పడి పడి లేచే మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్ గా హాజరవుతానని హామీ ఇచ్చాడట.

చరణ్ కు శర్వానంద్ చిన్ననాటి స్నేహితుడే కాదు ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండే.  చరణ్ అటు తమ్ముడు వరుణ్ తేజ్ సినిమా కోసం ముఖ్య అతిథి గా వెళ్తుంటే ఇటు చరణ్ ఫ్రెండ్ ఈవెంట్ ను బావ అల్లు అర్జున్ కవర్ చేస్తున్నాడన్నమాట. ఇక బన్నీ.. చెర్రీలు ఈ ఈవెంట్లలో ఎలాంటి స్పీచులు ఇస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags:    
  • Ram Charan 
  • Anthariksham 
  • Allu Arjun 
  • Padi Padi Leche Manasu Pre Release Event 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS