ఖుష్ కవర్ పై రకుల్ పరేషాన్ చేస్తోందిగా!
ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ డబుల్ గేమ్ గురించి తెలిసిందే. ఇటు తెలుగులో అవకాశాల్ని ఒడిసిపట్టుకుంటూనే.. అటు బాలీవుడ్ లో బిజీ అవుతోంది. ప్రస్తుత బాలీవుడ్ లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకేసారి ఆరు హిందీ సినిమాలు చేస్తోంది. `ఎటాక్`..`రన్ వే 34`..`థాంక్ గాడ్`..`డాక్టర్ జీ`..` మిషన్ సిండ్రెల్లా`..`చాట్రీవాలై`లో నటిస్తోంది. ఇవన్నీ షూటింగ్ కూడా పూర్తయ్యాయి. కొత్త సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ ఇవన్నీ రిలీజ్ కానున్నాయి. గతంలో బాలీవుడ్ లో రెండు..మూడు సినిమాలు చేసింది. అవేమి పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా రకుల్ వాటితో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుని ఉత్తరాదిన బిజీ అవ్వడం విశేషం.
వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఆ చిత్రాలు సక్సెస్ అయితే గనుక రకుల్ కెరీర్ కి తిరుగుండదు. టాలీవుడ్ లో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని హిందీకి వెళ్లింది కాబట్టి అక్కడా తన మార్క్ వేస్తుందనే అంచనాలున్నాయి. మరి అమ్మడు టైమ్ ఎలా ఉందన్నది చూడాలి. ఇక ఇన్ స్టాలో రకుల్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడి ఖాతాని అనుసరించే సంఖ్య మిలియన్స్ లో ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లతో కాకలు రేపుతుంది. తాజాగా ఈ బ్యూటీ ప్రఖ్యాత `ఖుష్ వెండ్డింగ్` కవర్ పేజీకి ఇచ్చిన ఫోటో షూట్ ఇన్ స్టాలో వైరల్ గా మారింది.
క్రీమ్ కలర్ దుస్తుల్లో రకుల్ పరేషాన్ చేస్తోంది. డిజైనర్ క్రీమ్ కలర్ బ్లౌజు ధరించి మ్యాచింగ్ బాటమ్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఎడమ చేతికి మ్యాచింగ్ కలర్ రింగులు ధరించింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఆమె అభిమానులు లవ్ సింబల్స్ ని పోస్ట్ చేసి తమ ప్రేమని చాటుకుంటున్నారు. `రకుల్ ప్రీత్ సింగ్ లవ్ విత్ లైఫ్` కవర్ పేజీపై హైలైట్ అవుతోంది.