• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మగవాసన అంటే తెలియదంటున్న...

మగవాసన అంటే తెలియదంటున్న స్టార్ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2020-04-09 06:10 GMT
రకుల్‌ ప్రీత్ సింగ్‌.. టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా వెలుగొంది.. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్. చిన్న సినిమాల హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన నటించి లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కానీ టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పనక్కర్లేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ లో ఉంది. నాగార్జునతో నటించిన 'మన్మథుడు 2' కూడా నిరాశను కలిగించింది. ఇదిలావుండగా కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ర‌కుల్ కి కొంతమందితో అఫైర్స్ ఉన్నాయంటూ రూమ‌ర్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ర‌కుల్ వాటి గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకో లేదు. అంతే కాకుండా రూమర్లు వచ్చిన వ్య‌క్తుల‌తో స‌న్నిహితంగా మెలిగినట్లు గానీ.. వాళ్ళతో క‌లిసి తిరిగినట్లు గానీ ఎప్పుడూ క‌నిపించలేదు.

ఇప్పుడు ఈమె కెరీర్ ముందంత ఊపు మీద లేకపోవడంతో ర‌కుల్ గురించి అలాంటి రూమ‌ర్లు కూడా త‌గ్గిపోయాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది రకుల్. ఈ సందర్భంగా తాను ఇప్పటికీ సింగిల్ గా ఉన్నానని స్పష్టం చేసింది. త‌ను సింగిల్ గా ఉండిపోవ‌డానికి కార‌ణం ఒక ర‌కంగా త‌న సోద‌రుడు అమ‌న్ సింగ్ కార‌ణ‌మ‌ని ఈ పంజాబీ బ్యూటీ చెప్పుకొచ్చిందట.

స్కూల్ డేస్ నుండే ఆమె తమ్ముడు త‌న‌ను ఒక గూఢ‌చారిలా ఫాలో అయ్యేవాడ‌ని ర‌కుల్ చెప్పిందట. త‌ను స్కూల్ లో ఎవ‌రైనా అబ్బాయిల‌తో మాట్లాడినా వెంట‌నే  వ‌చ్చి ఇంట్లో చెప్పేసేవాడ‌ని.. ఏదైనా అవ‌స‌రం కొద్దీ త‌ను ఎవ‌రితో మాట్లాడాల‌న్నా తమ్ముడు ఇంట్లో చెబుతాడేమో అని భ‌య‌ప‌డాల్సి వచ్చేదని రకుల్ వివ‌రించిందట. త‌న మీద అలా ఉన్న‌వీ లేనివీ చెబుతాడ‌ని త‌ను అబ్బాయిల‌కు పూర్తిగా దూరంగా ఉండేదాన్నంటూ.. అలా అబ్బాయిల‌కు దూరంగా ఉండ‌టం అల‌వాటు అయిపోయింద‌ని, అందుకే ఇప్ప‌టికీ త‌ను సింగిల్ గా మిగిలిపోయిన‌ట్టుగా రకుల్ ప్రీత్ చెప్పిందంట. 
Tags:    
  • Rakul Preet Singh Im single My friends flirt for me 
  • Rakul Preet Singh 
  • Tollywood 
  • Tollywood Actess 
  • Rakul preet Missed A Golden Opportunity 
  • Telugu News 
  • Telugu Movie News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS