• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెజ్లర్‌ ను ఛాలెంజ్‌ -...

రెజ్లర్‌ ను ఛాలెంజ్‌ - ఎత్తి పడేస్తే హాస్పిటల్‌ లో..

By - Tupaki Desk
Update: 2018-11-13 14:53 GMT
రాఖీ సావంత్‌ పబ్లిసిటీ దక్కించుకునేందుకు ఎంత దూరం అయినా వెళ్తుంది - ఎలాంటి వ్యాఖ్యలు అయినా చేస్తుంది, ఎలాంటి ఫొటోలు అయినా పోస్ట్‌ చేస్తుంది అనే విషయం గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. ఇప్పుడు తాజాగా మరోసారి కూడా ఆ విషయాన్ని ఆమె నిరూపించింది. మీడియాలో ఫోకస్‌ కావాలనే ఉద్దేశ్యంతో తాజాగా ఒక రెజ్లర్‌ ను రింగ్‌ లో ఛాలెంజ్‌ చేసింది. ఛాంపియన్‌ అయిన తనీయాను రింగ్‌ లో రాఖీ సావంత్‌ రెచ్చగొట్టింది. చాలా సమయం ఓపిక పట్టిన తనీయా చివరకు ఓపిక నశించడంతో ఎక్కసారి ఎత్తి కుదేశింది. దాంతో రాఖీ మళ్లీ లేవలేక పోయింది.

ముగ్గురు మనుషులు పట్టుకుని రాఖీ సావంత్‌ ను హాస్పిటల్‌ కు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. హాస్పిటల్‌ లో చేరిన తర్వాత కూడా రాఖీ సావంత్‌ ఆగడం లేదు. హాస్పిటల్‌ నుండే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు చేస్తోంది. నన్ను తనూశ్రీ దత్తా కొట్టించిందని - తనూశ్రీ దత్తాకు - తనీయాకు స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే నన్ను ఇలా కొట్టించిందంటూ సోషల్‌ మీడియ ద్వారా ఆరోపించింది. అయితే రాఖీ సావంత్‌ ఆరోపణలను తనీయా కొట్టి పారేసింది. తాను ఎవరో ప్రభావితం చేస్తే రాఖీని కొట్టలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

తనీయా సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయమై స్పందిస్తూ... రాఖీ హాస్పిటల్‌ లో చేరడం బాధగా ఉంది. అయితే ఆమె ఓవర్‌ యాక్షన్‌ ను నేను తట్టుకోలేక పోయాను. పబ్లిసిటీ కోసం ఆమె చేసిన ప్రయత్నం నాకు నచ్చలేదు. నన్ను పదే పదే టార్గెట్‌ చేసి వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆమెను కొట్టవల్సి వచ్చిందని పేర్కొంది.

రాఖీ సావంత్‌ కు ఇలాంటివి కొత్తేం కాదు. పబ్లిసిటీ కి పోయి ఇలాంటి సంఘటల్లో ఇబ్బందులను ఎదుర్కోవడం ఆమెకు చాలా కామన్‌ అయ్యింది. ఇంత జరిగినా కూడా రాఖీ సావంత్‌ మళ్లీ పబ్లిసిటీ కోసమే ప్రయత్నం చేయకుండా మానదు. ఈమద్య తనూశ్రీ దత్తా వ్యవహారంలో రాఖీ సావంత్‌ ఏ స్థాయిలో ఆరోపణలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    
  • Rakhi Sawant 
  • Telugu NEws 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS