• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుష్కకు ఎసరు పెడుతున్న...

అనుష్కకు ఎసరు పెడుతున్న రాఖీ

By - Tupaki Desk
Update: 2015-03-19 19:30 GMT
విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ ప్రేమలో ఉన్న సంగతి కొత్తదేమీ కాదు. సూటిగా చెప్పకపోయినా తామిద్దరూ లవ్‌లో ఉన్న సంగతి చెప్పకనే చెప్పారు కోహ్లి, అనుష్క. కోహ్లి శ్రీలంకపై సెంచరీ చేసిన అనంతరం ఇచ్చిన గాలిముద్దులు ఎవరికో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో నా ప్రేమ గురించి మీకు తెలియందేముందంటూ అనుష్క అన్న మాటల్లో ఆంతర్యమేంటో విడమరిచి చెప్పాల్సిన పనీలేదు. ఊరికే చెట్టాపట్టాలేసుకుని తిరిగేయడం కాకుండా.. ఇద్దరూ పెళ్లి విషయంలో సీరియస్‌గానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు.

ఐతే వీరి ప్రేమ వ్యవహారం ఇలా సాగుతుండగా.. మధ్యలో వచ్చి హంగామా చేస్తోంది రాఖీ సావంత్‌. విరాట్‌ను తాను కూడా ప్రేమిస్తున్నానని.. తనదే నిజమైన ప్రేమ అని వాదిస్తోందామె. ఇందులో లాజిక్‌ ఏంటి అని అడిగితే.. ''విరాట్‌ అంటే నాకు పిచ్చి. అనుష్క ఇప్పటివరకు విరాట్‌పై తన ప్రేమను బహిరంగంగా చెప్పలేదు. విరాట్‌ కూడా ఆమె ప్రేమను అంగీకరిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. కానీ అతణ్ని ప్రేమిస్తున్నాననంటూ నేను బహిరంగంగా చెబుతున్నా. ఐ లవ్యూ విరాట్‌'' అని మీడియా ముందు ప్రకటించింది రాఖీ. మరి ఆమె ప్రపోజల్‌కు విరాట్‌ ఏమని బదులిస్తాడో.. అనుష్క ఎలా స్పందిస్తుందో?

Tags:    
  • Rakhi Sawant 
  • virat Kohli 
  • Telugu NEws 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS