• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుప్రీంకు ల‌క్ష్మీస్.....

సుప్రీంకు ల‌క్ష్మీస్.. ప్రొడ్యూస‌ర్.. ఏం జ‌రిగిందంటే?

By - Tupaki Desk
Update: 2019-04-01 09:06 GMT
ప‌లు వివాదాలతో వివాదాస్ప‌ద చిత్రంగా నిలిచి.. అడ్డంకుల్ని అధిగ‌మించి ఇటీవ‌ల రిలీజ్ అయిన చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ నిర్మించిన ఈ చిత్రం ఏపీ మిన‌హా మిగిలిన అన్నిచోట్ల విడుద‌లైంది. ఈ చిత్రం సంచ‌ల‌నంగా మారి హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రం విడుద‌ల‌పై ఏపీ హైకోర్టు రియాక్ట్ అవుతూ.. ఏప్రిల్ మూడు వ‌ర‌కూ ఏపీలో విడుద‌ల‌పై స్టే విధించ‌టం తెలిసిందే. ఈ సినిమా ప్రివ్యూను న్యాయ‌మూర్తులు చూసిన త‌ర్వాత విడుద‌ల విష‌య‌మై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హైకోర్టు వెల్ల‌డించింది.

ఈ నేప‌థ్యంలో ఈ సినిమా విడుద‌ల విష‌యంపై న్యాయం చేయాల‌ని కోరుతూ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టారు.చిత్రం విడుద‌ల‌కు  అనుమ‌తి ఇవ్వాల్సిందిగా  కోరారు. నిర్మాత దాఖ‌లు చేసిన పిటిష‌న్ సుప్రీంకోర్టులో దాఖ‌లైంది. దీనిపై సుప్రీం స్పందించాల్సి ఉంది.
Tags:    
  • Rakesh Reddy 
  • Supreme Court 
  • Lakshmis NTR Release 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS