• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోషన్ పోస్టర్: గది మళ్ళీ...

మోషన్ పోస్టర్: గది మళ్ళీ కొత్తగానే ఉంది

By - Tupaki Desk
Update: 2017-08-29 08:34 GMT
అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చేసి కేవలం తన కంటెంట్ సత్తాతో యాంకర్ ఓంకార్ ఒక దర్శకుడిగా హిట్టు కొట్టి చూపించాడు. అదే ''రాజు గారి గది'' సినిమా. అస్సలు ఏమాత్రం స్టార్ క్యాస్ట్ లేకుండా.. కేవలం తన కంటెంట్ తోనే సత్తా చాటడం అంటే మాత్రం.. అది ఖచ్చితంగా మనోడికే చెల్లింది. అందుకే ఇప్పుడు మనోడు పివిపితో కలసి మరోసారి అదే సినిమాకు ఒక మాంచి సీక్వెల్ రూపొందిస్తున్నాడు. అయితే ఈసారి సూపర్ స్టార్ క్యాస్ట్ అతని ఒళ్ళో వచ్చి వాలింది.

కింగ్ నాగార్జున హీరోగా.. రాజు గారి గది 2 అంటూ ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాలో నాగార్జున ఒక మెంటలిస్ట్ పాత్రలో కనిపించే ఈ సినిమాలో మళ్లీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని ఇప్పుడు సమంత రిలీజ్ చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున పక్కనే సీరత్ కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే సమంత ఒక ముఖ్యమైన దెయ్యం పాత్రలో కనిపిస్తుందట. ఇక కాజల్ కూడా ఒక సీక్రెట్ రోల్ చేసినట్లు టాక్. ఈ మోషన్ పోస్టర్లో బాగానే ఆకట్టుకునే విషయం ఏంటంటే.. తమన్ అందించిన థీమ్ ఆఫ్‌ రుద్ర అనే బ్యాగ్రౌండ్ స్కోర్.

మొత్తానికి ఓంకార్ మళ్ళీ మోషన్ పోస్టర్ నుండే ఆకట్టుకోవడం స్టార్ట్ చేశాడనే చెప్పాలి. నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ లోగోను రివీల్ చేశారు. ఇక సెప్టెంబర్ 20న దసరా సందర్భంగా సినిమా ట్రైలర్ విడుదల చేస్తారట. అది సంగతి.


Full View
Tags:    
  • Nagarjuna 
  • Raju Gari Gadhi 2 Movie 
  • Raju Gari Gadhi 2 First Look 
  • Raju Gari Gadhi 2 First Look Motion Poster 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS