• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజనీ తప్పుకున్నాడు.....

రజనీ తప్పుకున్నాడు.. బాహుబలి ఒక్కడే

By - Tupaki Desk
Update: 2016-08-25 15:30 GMT
మనోళ్లు ఈ మధ్యన సినిమాల రిలీజులు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు. సినిమా టు సినిమా సరిగ్గా వారం గ్యాపు మెయిన్టయిన్ చెయ్యకపోతే మాత్రం.. ఓపెనింగుల మీద భారీ దెబ్బపడుతోంది. అందుకే పెద్ద సినిమాలను ముందుగానే రిలీజ్ డేటు చెప్పేయమంటున్నారు.

మొన్నటివరకు ఉన్న సందేహాలు ఏంటంటే.. అసలు బాహుబలి: ది కంక్లూజన్ సినిమా ఎప్పుడు వస్తుంది.. అలాగే రజనీకాంత్ రోబో 2.0 ఎప్పుడు రిలీజవుతోంది.. ఈ రెండు సినిమాలూ 2017 సమ్మర్ లో వస్తే మరి మిగతా సినిమాల పరిస్థితేంటి అనే సందేహాలు ఉండేవి. కాని ఇప్పుడవన్నీపటాపంచలు అయిపోయాయ్. ఏప్రియల్ 28 - 2017న వస్తున్నట్లు ఆల్రెడీ బాహుబలి 2 టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఇదే సమ్మర్ లో రజనీ రావడం మాత్రం కష్టమేనట. అందుకే 2017 అక్టోబర్ లో దీపావళి పండుగనాడు శంకర్ తీస్తున్న 2.0 సినిమాను రిలీజ్ చేస్తామని కన్ఫామ్ చేశారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్కు కోసం ఆ మాత్రం టైమ్ పడుతోందట.

కాబట్టి కబాలి స్టార్ లైన్లో లేడు.. ఓన్లీ బాహుబలి 2 మాత్రమే పోటీకి దిగుతున్నాడు. ఇది దృష్టిలో ఉంచుకుని మిగిలిన రిలీజులన్నీ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటారట. అది సంగతి.
Tags:    
  • Rajinikanth 
  • Robo 2.0 Movie 
  • Telugu News 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS