• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజినీ, విజయ్.. మంచి పని...

రజినీ, విజయ్.. మంచి పని చేశారు..

By - Tupaki Desk
Update: 2016-05-19 08:07 GMT
తమిళనాడులో రాజకీయాలకు, సినిమాలకు విడదీయలేని సంబంధం ఉంది. పైగా అధికారంలోకి వచ్చిన వారు అవతలివారి కక్ష సాధించే సౌలభ్యం కూడా అక్కడ కంటిన్యూ అవుతుంది. గత ఎలక్షన్స్ లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడిన స్టార్ హీరోలకు.. ఆ తర్వాత అమ్మ చుక్కలు చూపించింది.

స్టార్ హీరో విజయ్ సినిమాలు కూడా రిలీజ్ కి ముందు ప్రతీసారీ ఇబ్బంది ఎదుర్కోవడానికి కారణం.. అమ్మకు కోపం రావడమే. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూలేనంత ఆసక్తిగా సాగాయి. గెలుపుపై తాసు ఊగుతూ వచ్చినా.. చివరకు అమ్మనే విజయం వరించింది. ఇది సూపర్ స్టార్ రజినీకాంత్, ఇలయ దళపతిలు సంతోషించాల్సిన సందర్భంగా మారింది. గతంలో వీరు రాజకీయాలపై మాట్లాడి అనవసరంగా ఇరుక్కున్నారు. ఈ సారి మాత్రం అలాంటి పొరపాట్లు చేయకుండా.. చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఓటు వేయమన్నారు తప్ప.. ఎవరికి వేయాలనే విషయంపై మాత్రం ఎక్కడో నోరు జారలేదు.

అటు కరుణానిధికి కానీ, ఇటు జయలలితకు కానీ సపోర్ట్ ఇవ్వలేదు. మిగతా మీడియా మాదిరిగా ఒకవేళ కరుణానిధి గెలుస్తాడని అంచనాలు వేసి.. రజనీకాంత్‌ - విజయ్‌ కనుక జయలలితకు వ్యతిరేకంగా ఏమన్నా కామెంట్లు చేసుంటే.. వీళ్లకు బాక్సాఫీస్ దగ్గర బాక్సు బద్దలైపోయేదే. కానీ అప్పుడు తీసుకున్న జాగ్రత్త.. ఇప్పుడు కలిసొచ్చింది. మొత్తానికి వివాదంలో ఇరుక్కోకుండానే ఎన్నికల తంతు పూర్తి చేసుకోగలిగారు తమిళ సాంబార్ స్టార్లు.
Tags:    
  • Rajinikanth 
  • VIjay 
  • Tamilnadu Elections 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS