• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాహుబలి.. ప్రభాస్,...

బాహుబలి.. ప్రభాస్, జక్కన్న లెక్కలు ఇవే

By - Tupaki Desk
Update: 2015-12-11 07:35 GMT
ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సృష్టించిన ప్రభంజనాలు లెక్క పెట్టాలంటే పుస్తకాలు రాసేయాలి. అనేక రికార్డులు సృష్టించి హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - దర్శకధీరుడు రాజమౌళిలను అనేక మెట్లు ఎక్కించింది బాహుబలి. ఇప్పుడు వీరిద్దరి మరో అరుదైన గౌరవం కూడా సంపాదించిపెట్టడం విశేషం.

ఫోర్బ్స్ జాబితాలో ప్రభాస్ - రాజమౌళి తొలిసారిగా స్థానం సంపాదించారు. 2015కు సంబంధించి టాప్ 100 సెలబ్రిటీ లిస్ట్ ను ఫోర్బ్స్ ఇండియా రిలీజ్ చేసింది. దీనిలో మొదటిసారి ప్లేస్ దక్కించుకున్నారు వీరిద్దరూ. ఈ ఏడాదికి గాను సంపాదన పరంగా రాజమౌళి రూ. 26 కోట్లతో.. 72వ స్థానంలో ఉన్నాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ రూ.  24 కోట్లతో 77వ ప్లేస్ లో నిలిచాడు. రాజమౌళికి పారితోషికం విషయంలో చూసుకుంటే 30 ర్యాంకు,  ఖ్యాతి పరంగా 84 వ ర్యాంకు దక్కాయి. బాహుబలి ప్రభాస్ కు రెమ్యూనరేషన్ విషయంలో 33వ స్థానం దక్కగా, ఫేమ్ విషయంలో 88 ప్లేస్ లో నిలిచాడు.

రాజమౌళి అయితే కేవలం బాహుబలి కోసమే ఈ మొత్తాన్ని అందుకున్నాడు. ప్రభాస్ కి దక్కన రెమ్యూనరేషన్ మాత్రం మహీంద్రా సంస్థకు బ్రాండ్ అండార్స్ మెంట్ తో కలిపి లెక్కపెట్టారు.
Tags:    
  • Rajamouli 
  • Prabhas 
  • Forbs List 
  • Telugu NEws 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS