• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏంటి ఈ రివ్యూలు.. ఈ...

ఏంటి ఈ రివ్యూలు.. ఈ సమయంలో కూడా మమ్ములను వదలరా

By - Tupaki Desk
Update: 2020-07-01 14:00 GMT
ఇంతకు ముందు సినిమాలు విడుదల అయిన సమయంలో రివ్యూలు రాసేవారు. ఇప్పుడు థియేటర్లు లేకపోవడం తో అంతా కూడా డిజిటల్ రిలీజ్ కు వెళ్తున్నారు. ఓటిటి ద్వారా విడుదల అవుతున్న సినిమాలకు రివ్యూలు రాస్తున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 42 డేస్ సినిమా కు పలు వెబ్ సైట్స్ రివ్యూలు రాశాయి. కొన్ని సైట్లు సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేశారట. ఆ విషయంపై సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన రఘు కుంచె ఘాటుగా స్పందించారు.

మేము చాలా కష్టపడి సినిమాలు తీస్తాము. కొందరు బాల మేధావులు సినిమా బాగాలేదని రాస్తున్నారు. ఈ సినిమా ఓటిటి లో విడుదల అయ్యింది కనుక పర్వాలేదు. అదే థియేటర్ లో విడుదల అయ్యి ఉంటే చాలా నష్టం వచ్చేది అంటూ వ్యాఖ్యలు చేసాడు. సినిమాపై సాధారణ ప్రేక్షకులు చాలా పాజిటివ్ గా ఉన్నారు. సినిమాకు ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారు.

ప్రస్తుత సమయంలో అయినా సినిమా వారిని కాస్త ఇబ్బంది పెట్టకుంటే బాగుంటుందని రివ్యువర్స్ కు ఆయన సూచించారు. సినిమా గురించి మీరు ఎం రాసినా కూడా మేము అలా చూస్తూ ఉండాలా అంటూ ప్రశ్నించారు. సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభములో ఉన్న ఈ సమయంలో అయినా మీరు మనసు పెట్టి ఆలోచించండి అంటూ రివ్యువర్స్ కు రఘు కుంచె సూచించాడు.
Tags:    
  • Raghu kunche 
  • 47 movie 
  • Reviewers 

Similar News

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

Copyright @2026

Powered by Blink CMS