• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లెజెండ్‌ బ్యూటి.. మరో...

లెజెండ్‌ బ్యూటి.. మరో ఎడల్ట్‌ ఫిలిం

By - Tupaki Desk
Update: 2015-09-02 22:31 GMT
అడ‌ల్డ్ కామెడీ నేప‌థ్యం తో తెర‌కెక్కిన హంట‌ర్ బాలీవుడ్ లో మంచి విజ‌యాన్ని సాధించింది. కేవ‌లం 4 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమా 15 కోట్లు  వ‌సూళ్లు చేసిం షాకిచ్చింది. సెక్స్  కొర్కెలు ఎక్కువ‌గా ఉన్న‌ ఓ యువకుడి జీవితం లో ఎదురైన సంఘటనలు, అతడు పెట్టుకొన్న అక్రమ సంబంధాల నేపధ్యం లో క‌థ సాగ‌డం తో య‌వత థియేట‌ర్లు వైపు ప‌రుగులు తీసింది. ఇందులో  రాధికా ఆప్టే, గుల్షాన్ దేవైష్ లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.  ముఖ్యంగా  రాధికా ఆప్టే కూడా ఒక గాఢమైన లిప్‌ కిస్సింగ్‌ తో రెచ్చిపోయి సినిమాకు హైలైట్గా నిలిచింది. తాజాగా ఇప్పుడు  ఆ చిత్రాని కి సీక్వెల్ ను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తొలి  భాగంలో హీరోయిన్ గా నటించిన రాధికా ఆప్టే ఈ సీక్వెల్ లోనూ కథానాయికగా నటిస్తుంద‌ట విశేషం. క‌థ దాదాపు అదే నేప‌థ్యంతో ఉంటుంద‌ని స‌మాచారం. ఇందులో ఓ 20 ఏళ్ల కుర్రాడిని మెయిన్ లీడ్ గా  తీసుకోవాల‌ని యూనిట్ భావిస్తోంది. అయితే ఈ సీక్వెల్  లో బెడ్ రూమ్ స‌న్ని వేశాలు  ఎక్కువ‌ గా ఉంటాయ‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యం లో రాధిక సీక్వెల్ లో ఎలా క‌నిపించ‌బోతుందోన‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే న్యూడ్ షార్ట్ ఫిల్మ్ తో గూగుల్ సెర్చ్ లో రెండ‌వ స్థానాన్ని ద‌క్కించుకుంది. ఈ సినిమా లో  హాట్ హాట్ గా న‌టించి మొద‌టి స్థానాన్ని కైవసం చేసుకున్న ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు. ఏదేమైనా లయన్‌ సినిమా తో టాలీవుడ్‌ లో ఫ్యామష్‌ అయిన రాధిక.. ఇలా అడల్టు కంటంట్‌ ఉన్న సినిమాల తో రెచ్చిపోతోందంతే.
Tags:    
  • Radhika Apte 
  • Hunterrr Movie sequel 
  • Telugu News 
  • Gulshan Devaiah 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS