• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లండన్ లో.. ఎన్టీఆర్...

లండన్ లో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో కలసి..

By - Tupaki Desk
Update: 2017-09-22 07:41 GMT
టాలీవుడ్ బబ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నా సినిమా సినిమాకి తన గ్లామర్ ని మార్చుకుంటోంది. వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్ కోసం తన ఆకృతిని మార్చుకుంటోంది. ఎలా కనిపించినా ఏ మాత్రం నిరాశపరచకుండా అందంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తోంది.

మొన్నటి వరకు ఓ మీడియం హీరోలతో నటించిన రాశి మొదటి సారి ఎన్టీఆర్ లాంటి స్టార్ తో నటించింది. రీసెంట్ గా విడుదలైన జై లవకుశ పాజిటివ్ టాక్ తో ముందుకు వెళుతోంది. ముఖ్యంగా రాశి సినిమాలో చాలా గ్లామర్ గా కనిపించిందని టాక్ వినిపిస్తోంది. నివేదా థామస్ కి బాగానే పోటీని ఇచ్చిందని కూడా అంటున్నారు. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం లండన్ లో ఉంది. అందుకే అక్కడ అమ్మడు ఎన్టీఆర్ అభిమానులతో కలిసి జై లవకుశ సినిమాను చూసింది. అంతే కాకుండా వారితో పోటోలను దిగి వారితో కాసేపు ముచ్చటించిందట. అలాగే అభిమానులు కూడా రాశితో కేక్ కట్ చేయించి.. ఆమెను థ్రిల్ కు గురిచేశారు.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'తొలి ప్రేమ' అనే కొత్త సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ లో భాగంగా లండన్ వెళ్లి అక్కడే సినిమాను చూసింది. సినిమాకి భారీ ఆదరణ లభిస్తుండడంతో రాశి చాలా ఆనందంగా ఉంది. ఇక రాశి రెండు తెలుగు సినిమాలతో పాటు మళయాలం తమిళ సినిమాల్లోను నటిస్తోంది.  
Tags:    
  • Raashi Khanna 
  • Jai Lava Kusa 
  • NTR Fans 
  • London 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS