• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెహబూబా.. మొదటి...

మెహబూబా.. మొదటి అడుగుపడింది..

By - Tupaki Desk
Update: 2017-10-09 11:20 GMT

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఫైనల్ గా తన కొడుకుతో సినిమాను స్టార్ట్ చెయ్యడానికి సిద్దమయ్యాడు. గత చిత్రాలతో భారీ డిజాస్టర్స్ ని అందుకున్న పూరి ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కొన్ని కథలను వేరే హీరోలతో తీద్దామనుకున్నా కూడా అవి పక్కనపెట్టేసి ఆకాష్ తో మెహబూబా ని సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు.  

1971 ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో మెహబూబా అనే ఒక లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్న  పూరి.. మొదటి షెడ్యూల్ నిమిత్తం చిత్ర యూనిట్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ కి బయలు దేరాడు. ఈ రోజు ఉదయం హీరో ఆకాష్ కొత్త కథానాయిక నేహా శెట్టి ఎయిర్ పోర్ట్  లో ఉన్న ఒక ఫొటోని హీరోయిన్ ఛార్మి షేర్ చేస్తూ.. మెహబూబా మొదలవుతోంది.. మొదటి అడుగుపడింది.. అంటూ చెప్పింది. ఇద్దరు కొత్త వాళ్లు కావడంతో ముందే ఈ సినిమా వర్క్ షాప్ ని బాగా నిర్వహించాడట పూరి. ఛార్మి ఆధ్వర్యంలో నటీనటులను ఫైనల్ చేసిన పూరి.. అన్ని క్యారెక్టర్స్ ని కొత్తగా చూపించబోతున్నాడట. కొన్ని రోజుల వరకు హిమాచల్ షూట్ చేసి.. తదుపరి షెడ్యూల్ నిమిత్తం పంజాబ్ - రాజస్థాన్ కి వెళ్లనున్నారు.

సినిమా కంటెంట్ మీద ప్రస్తుతం అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఫస్ట్ లుక్ - టీజర్స్ తో పూరి ఆకట్టుకుంటే ఇంకా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. పూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సందీప్ చౌతా చాలా  రోజుల తర్వాత పూరి సినిమాకి సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన సూపర్ - బుజ్జిగాడు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా అయినా పూరికి అందకుండా పోతున్న ఆ హిట్టును ఆయన ఖాతాలో వేస్తుందేమో చూడాలి.       


Tags:    
  • Puri Jagannath 
  • Mehbooba Movie 
  • Telugu NEWs 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS