• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పక్క దేశం భామలతో పూరీ...

పక్క దేశం భామలతో పూరీ కనెక్షన్

By - Tupaki Desk
Update: 2017-03-29 09:24 GMT
దర్శకుడు పూరీ జగన్నాధ్ సినిమాల్లో హీరోయిన్స్.. ఐటెం గాళ్స్ విభిన్నంగా కనిపిస్తూ ఉంటారు. చాలా మంది ఇండియన్స్ నే పూరీ పరిచయం చేశాడు కానీ.. ఫారిన్ గాళ్స్ ను కూడా పట్టుకొస్తూ ఉంటాడు. తాజాగా రూపొందించిన రోగ్ మూవీలో.. ఓ హీరోయిన్ గా పోలిష్ భామ ఏంజెలా క్లిస్లింజ్కీ ను తీసుకొచ్చాడు ఈ దర్శకుడు.

అంతకు ముందు పలువురు ఫారినర్స్ పూరీ సినిమాల్లో సందడి చేశారు. కెనడియన్ భామ నోరా ఫతేహి టెంపర్.. లోఫర్ సినిమాల్లో కనిపించింది. బ్రెజిల్ బ్యూటీ గాబ్రియెలా బెర్నాంటేను కెమేరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో నటింపచేశాడు. లండన్ భామ స్కార్లెట్ విల్సన్ కూడా ఇదే మూవీలో కనిపిస్తుంది. ఇప్పుడు పోలిష్ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఇండియాలో ఇంతమంది సుందరాంగులు ఉంటే.. ప్రత్యేకించి పక్క దేశం భామలపై పూరీకి అంత ఇంట్రెస్ట్ ఏంటనే ఆసక్తి సహజం. దీనికి ఇప్పుడు పూరీనే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

'నేను దేశవ్యాప్తంగా తిరుగుతున్నపుడు అనేకమంది అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు. ముంబైలో ఉన్నపుడు.. అక్కడ సెటిల్ అయ్యి  ఇండియన్ మూవీస్ లో కనిపించేందుకు తాపత్రయపడుతున్న పలువురు కనిపిస్తారు. ఓ ఫారిన్ లాంగ్వేజ్ మూవీలో నటించేందుకు మన దేశంలో ఇలాంటి ప్రయత్నం చేసేవారెవరకూ కనిపించరు. అందుకే నా బడ్జెట్ లిమిట్స్ లో ఉన్నట్లయితే వారికి అవకాశం ఇచ్చేందుకు ఆలోచించను' అని చెప్పాడు పూరీ జగన్నాధ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Puri Jagannath 
  • Angela 
  • Rogue 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS