ఫోటో స్టొరీ: రెచ్చిపోయిన తెలుగు బ్యూటీ

Update: 2019-05-22 16:30 GMT
గ్లామర్ అనగానే మన ఫిలిం మేకర్స్ టాలీవుడ్ లో ఉత్తారాది భామలను చూపించడం మొదలు పెట్టారు. దీంతో  ముంబై నుంచి ఇంపోర్ట్ అయిన భామలకే  గ్లామర్ ఉంటుందని మన లోకల్ తెలుగు భామలకు గ్లామర్ ఉండదనే తప్పుడు అభిప్రాయం చాలామందిలో నాటుకుపోయింది.  కానీ అప్పుడప్పుడూ మన తెలుగు భామలు మేమున్నాం..  గ్లామర్ ఉంది అంటూ కొన్ని చెణుకులు విసురుతూ ఉంటారు. తాజాగా పూజిత పొన్నాడ అదే పనిచేసి అందరిని ఆకర్షించింది.

ఆమె ఎవరు అంటే.. 'ఉప్మా తినేసింది' అనే షార్ట్ ఫిలింతో నటిగా కెరీర్ ప్రారంభించింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన తర్వాత 'దర్శకుడు' సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. 'రంగస్థలం' లో అదిని ప్రేమించే అమ్మాయిగా నటించింది. 'రాజుగాడు' లో కూడా నటించింది.  '7'.. 'కల్కి' సినిమాల్లో కూడా నటిస్తోంది. ఎన్ని సినిమాలు చేసినా హీరోయిన్ పాత్రలు ఆఫర్ చేయడం లేదు. అత్తెసరు పాత్రలు ఇస్తున్నారని అప్సెట్ అయిందేమో కానీ ఒక్కసారిగా గ్లామర్ గేర్ వేసింది.  

తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక రెండు ఫోటోలు పోస్ట్ చేసి "ఒక మహళ ధరించగలిగేవాటిలో నమ్మకం అనేది ఒక క్లాస్ థింగ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఫోటోలో ముదురు పింక్ కలర్ గౌన్ వేసుకున్న పూజిత బాటం వేసుకోకుండా కళాత్మకంగా కూర్చోవడంతో కాళ్ళ అందాలను ఎగ్జిబిషన్ కు పెట్టినట్టయింది. స్లీవ్స్ కు ఉన్న కట్ డిఫరెంట్ గా ఉంది. హెయిర్ స్టైల్..  కాన్ఫిడెంట్ గా ఉన్న ఆ యాటిట్యూడ్ ఫోటోకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.  చాలామంది ఈ ఫోటోలో పూజిత అందమైన కాళ్ళను పొగుడుతూ కామెంట్స్ పెట్టడం గమనార్హం. ఒకరు మాత్రం "బ్యూటిఫుల్ ఐస్" అన్నారు.


Tags:    

Similar News