• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్...

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ క్రేజీ కాంబో ఫిక్స్!

By - Tupaki Desk
Update: 2020-02-01 07:09 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ లో జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'పింక్' రీమేక్ లో నటిస్తున్నారు. ఇది కాకుండా క్రిష్ దర్శకత్వం లో మరో పీరియడ్ ఫిలిం కూడా రీసెంట్ గా లాంచ్ అయింది. ఈరెండు సినిమాలే అభిమానులకు డబల్ ట్రీట్ అనుకుంటే పవన్ మరో క్రేజీ సినిమా కూడా ఫిక్స్ అయింది.

మాస్ ఎంటర్టైనర్ల కు కేరాఫ్ అడ్రెస్ అయిన హరీష్ శంకర్ ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తారు. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో గతంలో 'గబ్బర్ సింగ్' లాంటి సూపర్ హిట్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడం విశేషం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని.. యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు.. టెక్నిషియన్ల వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

ఈ సినిమాను అతి త్వరలో లాంచ్ చేస్తారని సమాచారం. 'గబ్బర్ సింగ్' లో పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ ప్రెజెంట్ చేసిన తీరు ఇప్పటికీ చాలామంది మెచ్చుకుంటూ ఉంటారు. మరి ఈసారి పవన్ ను హరీష్ ఎలా ప్రెజెంట్ చేస్తారో వేచి చూడాలి. పవన్ రీ-ఎంట్రీ తర్వాత సైన్ చేసిన సినిమాల్లో అన్నిటికంటే క్రేజీ ప్రాజెక్ట్ ఇదే అని చెప్పడం లో ఏమాత్రం సందేహం లేదు.
Tags:    
  • Pspk28 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS