• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ సినిమా విడుదలపై...

అఖిల్ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చేసింది..!

By - Tupaki Desk
Update: 2021-05-24 15:30 GMT
అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌''. 'బొమ్మరిల్లు' భాస్కర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌ పై బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌ 19న ఈ సినిమాని విడుదల చేస్తామని అప్పట్లో చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా అతి త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానుందంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన తమకు లేదని.. థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్‌ డేట్‌ ని మరోసారి ప్రకటిస్తామని చిత్ర బృందం స్పష్టతనిచ్చింది.

కాగా, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గోపీసుందర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. దీంతో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడని అక్కినేని అభిమానులు ధీమాగా ఉన్నారు.
Tags:    
  • Akhil Akkineni 
  • Most Eligible Bachelor 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS