• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సెట్‌ తో 'రంగ్‌ దే'...

ఆ సెట్‌ తో 'రంగ్‌ దే' బడ్జెట్‌ చాలా తగ్గిందట

By - Tupaki Desk
Update: 2020-09-26 03:30 GMT
నితిన్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'రంగ్‌ దే'. ఈ సినిమా కథానుసారంగా హీరో హీరోయిన్‌ ల కాంబో సీన్స్‌ ఎక్కువగా అమెరికాలోని ఒక ఇంట్లో షూట్‌ చేయాల్సి ఉందట. అయితే ఎక్కువ రోజులు అమెరికాలో షూటింగ్‌ అంటే చాలా ఆర్థిక భారంతో కూడుకున్నదని అలాగే చిత్ర యూనిట్‌ సభ్యులందరిని అక్కడకు తీసుకు వెళ్లడం ఈ సమయంలో కష్టంగా భావించిన దర్శక నిర్మాతలు అమెరికాకు వెళ్లకుండానే హైదరాబాద్‌ కు అమెరికా ఇల్లును తీసుకు రావాలని ప్లాన్‌ చేశారట. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ తో అమెరికా వాతావరణం కనిపించేలా ఇల్లు నిర్మించారట.

కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆ ఇంట్లోనే ఉండనున్నాయి. ఆ ఇంటి కోసం మేకర్స్‌ ఏకంగా కోటిన్నర వరకు ఖర్చు చేశారట. ఈ సెట్‌ వల్ల అమెరికా వెళ్లి షూటింగ్‌ చేయాల్సిన అవసరం లేదు కనుక నిర్మాతలకు చాలా వరకు బడ్జెట్‌ సేవ్‌ అవుతుందట. కరోనా కారణంగా ఆరు నెలలు గ్యాప్‌ ఇచ్చిన యూనిట్‌ సభ్యులు ఇటీవలే హైదరాబాద్‌ లో చిత్రీకరణ పునః ప్రారంభించారు. వచ్చే నెలలో యూరప్‌ కు వెళ్లి అక్కడ రెండు పాటల చిత్రీకరణ కూడా చేయనున్నారట. నితిన్‌ పెళ్లి సందర్బంగా విడుదల అయిన వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామంటూ దర్శకుడు వెంకీ పేర్కొన్నారు.
Tags:    
  • Rang De 
  • Nithin 
  • Keerthy Suresh 
  • Venky Atluri 
  • Shooting 
  • House Set 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS