• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అసలు నిర్మాతకు నష్టాలు.....

అసలు నిర్మాతకు నష్టాలు.. కొసరు నిర్మాతకు లాభాలు!

By - Tupaki Desk
Update: 2020-01-28 14:30 GMT
ఉప్పు.. కర్పూరం ఒకేరకంగా కనిపిస్తాయి కానీ రెండూ వేరే అని సుమతి శతకకారుడు ఎప్పుడో చెప్పాడు.  అన్నీ సినిమాలను హిట్లుగా చెప్పుకుంటారు.. సౌండ్ ఎక్కువ వచ్చేలా డప్పు కూడా కొట్టుకుంటారు కానీ అసలు హిట్టు ఏదో లేటుగా అయినా జనాలకు అర్థం అయిపోతుంది..  ఇదిలా ఉంటే ఈమధ్య రిలీజ్ అయిన ఒక స్టార్ హీరో సినిమా లాభాల వ్యవహారం పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు అసలు నిర్మాతకు నష్టాలు తప్పేలా లేవని అంటున్నారు. దీనికి ఒక కారణం.. రెమ్యూనరేషన్ పేరిట హీరో వీలైనంతగా రాబట్టుకున్నాడట. మరో ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు కానీ ఆయన ముందే జాగ్రత్త పడ్డారట.  హీరోతో గతంలో ఇలాంటి అనుభవమే ఉండడంతో ఈ సినిమాకు తెలివిగా రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా నెట్టుకొచ్చారట. అయితే పంపిణీ చేతిలో ఉండడంతో లాభాలు వచ్చాయట.  నిజానికి ఈ సినిమాతో హీరో తర్వాత ఎక్కువ లాభపడింది ఈయనేనట. ఎలా అంటే బైట వారికి అమ్మే రేట్లు ఒకరకంగా ఉంటే ఇతనికి మాత్రం తక్కువలోనే వచ్చాయి. ఆ లెక్కన చూసుకుంటే ఈ ప్రాజెక్టు లాభసాటిగా మారిందట.

అయితే అసలు నిర్మాతకు మాత్రం ఈ సినిమానే చివరి సినిమా అయ్యేలా ఉందని కూడా ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం ఈ సినిమానే చివరి సినిమా అని ఫ్లోలో ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అది నిజమయ్యేలా ఉందని అంటున్నారు.


Tags:    
  • Producer 
  • Co Producer 
  • Telugu News 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS