• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరోయిన్ మేకప్ కి...

ఆ హీరోయిన్ మేకప్ కి బడ్జెట్ లేదట!

By - Tupaki Desk
Update: 2017-08-03 07:06 GMT
హిట్లు లేవుకానీ, ఆ హీరోయిన్ కి ఓ మీడియం రేంజీ క్రేజ్ ఉంది, సోలో హీరోయిన్ గా యావరేజ్ రేంజ్ హీరోలతో ఇప్పటివరకు జతకట్టిన ఆ ముద్దుగుమ్మ, కొందరు అగ్రహీరోల సినిమాల్లో కూడా తళుక్కున మెరిసింది. దీంతో ఆ తరహా పాత్రలే ఆ ముద్దుగుమ్మని చుట్టుముడుతున్నాయి. సెకండ్ హీరోయిన్ అని చెప్పలేం కానీ, సెకండాఫ్ లోనో లేక ఫస్ట్ హాఫ్ లోనే ఒకటిరెండు పాటల్లో కనిపించి తెరమరుగయ్యే రోల్స్ లో ఆ హీరోయిన్ ఎక్కువుగా కనిపిస్తుంది. త్వరలోనే రాబోతున్న రెండు సినిమాల్లో ఈ తరహా పాత్రల్లోనే ఆ బ్యూటీ నటించింది. కథకి కీలకం అని చెప్పలేం కానీ, సినిమాలో మాత్రం కాస్త గ్లామర్ డోస్ ఎక్కువుగా కనిపించడానికి ఆ ముద్దుగుమ్మ పాత్ర సూట్ అవుతుందని చెప్పొచ్చు.

ఈ చిన్న పాత్రలకే ఆ బ్యూటీ భారీ రెమ్యూనీరేషన్ అందుకుంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఆ బ్యూటీ నటించిన సినిమా రిలీజ్ కి రెడీ అయింది. అయితే ప్రచారంలో పాల్గొనెందుకు సిద్ధమైన ఆ బ్యూటీకి లాస్ట్ మినిట్ లో పెద్ద షాక్ ఇచ్చారట ఆ చిత్ర నిర్మాతలు. ఆ హీరోయిన్ కి మేకప్ వేయించేందుకు తమ దగ్గర బడ్జెట్ లేదని చేతులెత్తేసారట ఆ సినిమా నిర్మాతలు. దీంతో చేసేదేమి లేక, ఆ సినిమా ప్రచారానికి దూరంగా ఆ బ్యూటీ ఉంటుందని ఫిల్మ్ నగర్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే హీరోయిన్లను ప్రాజెక్ట్ లోకి తీసుకున్నప్పుడు వారికి సంబంధిచిన, ఫుడ్ - లాడ్జింగ్ - మేకప్ తదితర వసతులకు అయ్యే ఖర్చులు నిర్మాతలే భరించాలి. మరి హీరోయిన్ మేకప్ కి బడ్జెట్ లేదని తేల్చిచెప్పిన ఆ నిర్మాతలు సినిమాని ఏ రీతిన థియేటర్స్ నిలబెడతారో చూడాలి.
Tags:    
  • Producer 
  • Heroine Makeup Expenses 
  • Telugu NEWs 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS