• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ కార్.....

ఆ కార్.. త్రివిక్రముడికా.. తారక రాముడికా..

By - Tupaki Desk
Update: 2018-06-13 04:26 GMT
సెంటిమెంట్లు.. నమ్మకాలు సినిమా ఇండస్ట్రీలో కాస్త ఎక్కువే. ఒక్కొక్కరికి ఒకో అంశంలో కలిసొస్తుందనే సెంటిమెంట్ ఉంటుంది. అలా కొందరికి కొన్ని నెంబర్లంటే ఎక్కువ నమ్మకం. దీనినే న్యూమరాలజీ అంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ న్యూమరాలజీపై నమ్మకం ఎక్కువే. ఎన్టీఆర్ వాడే వెహికల్ కు గ్యారంటీగా అన్నీ తొమ్మిదులే ఉండేలా చూసుకుంటారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం రేంజ్ రోవర్ కారు వాడుతున్నాడు. ఇది ఎన్టీఆర్ మామ గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ కారును ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో రిజిస్టర్ చేయించారు. ఈ కారు నెం. 9999. ఎన్టీఆర్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా రాధాకృష్ణ రూ. 1.3 కోట్లు ఖర్చు పెట్టి ఓ రేంజి రోవర్ కొన్నారు. వేలంలో రూ. 10 లక్షలకు పైగా ఖర్చు పెట్టి దీనికి కూడా 9999 నెంబరు సంపాదించారు.

ఇప్పుడు రాధాకృష్ణ ఇంత ఖర్చుపెట్టి ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టమైన ఫ్యాన్స్ నెంబర్ వేలం సొంతం చేసుకుని మరీ కొన్నది ఈ కారును ఎన్టీఆర్ కు గిఫ్ట్ చేయడానికే అని కొందరు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఇది త్రివిక్రమ్ కు ఇవ్వబోతున్న బహుమతి అని మరికొందరు అంటున్నారు. మరి దీని ఓనర్ ఎవరో అన్నది ఇంకా కన్ఫర్మ్ గా తెలియలేదు. ఆ రేంజ్ రోవర్ త్రివిక్రముడికా.. తారక రాముడికా అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే


Tags:    
  • Producer 
  • NTR 
  • Trivikram 
  • Range Rover Car 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS