• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమ్మడి నడుము వయ్యారాల...

అమ్మడి నడుము వయ్యారాల విల్లు..!!

By - Tupaki Desk
Update: 2020-07-04 00:30 GMT
కళ్లుచెదిరే అందంగా ఉన్నా తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు రావడం కష్టం అనేది మరోసారి నిరూపించిన బ్యూటీ ప్రియాంక జవాల్కర్‌. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ఈ భామ రౌడీ విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'ట్యాక్సీవాలా' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. చూడటానికి ముంబై సరుకు అనిపించినా.. తెలుగే అనేసరికి అందరూ మంత్రముగ్దులు అయిపోయారు. ఫస్ట్ సినిమాతో సక్సెస్‌ అందుకున్నా ప్రియాంకకి ఆఫర్లు మాత్రం పెద్దగా రావడం లేదు. టాక్సీవాలాలో తన అమాయకత్వంతో కూడిన నటనతో క్యూట్ హావభావాలతో కుర్రకారు మనసు దోచుకున్నా అమ్మడికి ఎందుకు అవకాశాలు రాట్లేదు అనేది జవాబు తెలియని ప్రశ్న. తాజాగా సోషల్‌ మీడియాలో అమ్మడి ఫోటో తెగ వైరల్ అవుతోంది.

బ్లాక్‌ సారీలో ప్రియాంక జవాల్కర్‌ నడుము అందాలు చూపిస్తూ హొయలు పోతున్న ఈ ఫొటో చూసిన తర్వాత అయినా దర్శక నిర్మాతలకు మనసు కరిగి ఛాన్స్‌ ఇస్తారేమో చూడాలి అంటున్నారు అభిమానులు. ఇటీవల ఒకటి రెండు సినిమాల చర్చల దశలో ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. మరో రెండు మూడు సినిమాల్లో ఛాన్స్‌ వస్తే ఈ అమ్మడు ఇండస్ట్రీని తన అందాలతో దున్నేయడం ఖాయమే అనిపిస్తుంది. బ్లాక్ చీరలో తెల్లని మేనిఛాయతో ప్రియాంక దేవతలా మెరిసిపోతుంది. మత్తెక్కించే నడుము.. అమ్మడి ఓర చూపులు అలా యువత హృదయాలలో కుంపటి రేపుతున్నాయి. 'లాస్ట్ వన్' అంటూ కాప్షన్ పెట్టి.. అవును నీలాంటి పీస్ ఒక్కటే ఉంటుందని అనిపిస్తుంది. చెక్కిన శిల్పంలా అమ్మడి అందాల ప్రదర్శన నిజంగానే మైమరపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అన్నట్టు ఈ భామ 'కలవరం ఆయె' సినిమాలో కూడా మెరిసిందట. చూడాలి మరి త్వరలో ఏదైనా సినిమాతో స్టార్ గా ఎదుగుతుందేమో..!
Tags:    
  • Priyanka Jawalkar 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS