పీసీనా మజాకానా? ఆల్ వైట్ లో అల్లాడించిందిగా
అమెరికా కోడలు ప్రియాంక చోప్రా జోనాస్ ఫ్యాషన్స్ అండ్ స్టైలింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. నిక్ జోనాస్ ని పెళ్లాడిన అనంతరం హాలీవుడ్ నాయికగానూ పాపులరైన ఈ బ్యూటీ పాశ్చాత్య ధోరణిని ప్రెజెంట్ చేయడానికి ఏమాత్రం మొహమాట పడలేదు.
పీసీ స్టైల్ స్టేట్ మెంట్ యువతరంలో అన్నివేళలా హాట్ టాపిక్. తాజాగా పీసీ అమెరికాలో తన సొంత రెస్టారెంట్ `సోనా` ప్రారంభోత్సవంలో ఆల్ వైట్ లో అదరగొట్టింది. మొదటిసారి న్యూయార్క్ లోని తన సొంత రెస్టారెంట్ సోనాకు వెళ్ళిన పీసీ.. ఆల్-వైట్ సూపర్ చిక్ లుక్ లో కనిపించింది.
జూన్ మాసాన్ని ప్రపంచవ్యాప్తంగా `ప్రైడ్ మంథ్`గా గుర్తించగా.. ప్రియాంక ఇలా టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ లో ప్రత్యక్షమైంది. థై స్లిట్ లంగా -పుల్ ఓవర్ కోటుతో దేవతాసుందరిలా ప్రత్యక్షమైంది. అయితే ఆల్ వైట్ లోనూ పీసీ సెక్సప్పీల్ ఏమాత్రం మిస్ కాకుండా ఎంతగా జాగ్రత్తపడిందో ఈ డిజైనర్ లుక్ చెబుతోంది. చేతికి బంగారు కడియాలు.. కళ్లకు సన్ గ్లాసెస్.. ఆ చెవులకు నెలవంక రింగు అద్భుతంగా ఫిట్ అయ్యాయి. బంగారు వాచ్.. ఉంగరాలు చంకీ బ్రాస్లెట్ నుండి బంగారు కట్టు వరకు ప్రియాంక మోనోటోన్ రూపంతో కట్టి పడేసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోలను షేర్ చేసిన పీసీ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు.
సండే OOTD. NYC లో ప్రేమను అనుభవిస్తున్నా… హ్యాపీ ప్రైడ్! అన్న వ్యాఖ్యను జోడించింది. చోప్రా తన కారులో ప్రైడ్ జెండాతో ఒక సెల్ఫీ దిఇంది. ఆ ఫోటోలను పంచుకోవడంతో పాటు పీసీ తన కుటుంబంతో కొంత నాణ్యమైన సమయాన్ని ఆస్వాధించింది. పీసీ ప్రస్తుతం హాలీవుడ్ లో క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మ్యాట్రిక్స్ 4లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.