• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా ఆఫర్ ను రిజెక్ట్...

మెగా ఆఫర్ ను రిజెక్ట్ చేసిన వింక్ బ్యూటీ?

By - Tupaki Desk
Update: 2018-11-26 06:46 GMT
సోషల్ మీడియా పుణ్యమాఅని దేశవ్యాప్తంగా ఓవర్నైట్ సెన్సేషన్ గా మారిన వారిలో మలయాళం ముద్దుగుమ్మ ప్రియా వారియర్ కూడా ఉంది. 'ఒరు ఆదార్ లవ్' సినిమాలో 'మాణిక్య మలరాయ పూవి' అనే పాట ప్రోమో వీడియోలో ప్రియా కన్నుగీటడం.. ఆ వీడియో కాస్తా మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకోవడంతో ప్రియాకు డిమాండ్ పెరిగింది.  యూత్ లో ప్రియాకు భారీ ఫాలోయింగ్ వచ్చేసింది.  ఒక్క ఇన్స్టాగ్రామ్ లోనే ఆమెకు 6 మిలియన్స్ ఫాలోయింగ్ ఉందంటే మన ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.  తాజాగా ప్రియా ఒక తెలుగు సినిమా ఆఫర్ కు నో చెప్పిందట.

ఈమధ్యనే మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఒక సినిమా ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రియాను సంప్రదించారట. కానీ ఆమె ఈ ఆఫర్ ను ఒప్పుకోలేదని సమాచారం.  ఆమెకు  స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా చేయాలని ఉందని అందుకే రెమ్యూనరేషన్ కోటి రూపాయల దాక చెబుతోందని అంటున్నారు. మీడియం బడ్జెట్ సినిమాలకు ఎలాగూ ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వరు కాబట్టి ఆమెను తీసుకోరు. గతంలో కూడా దిల్ రాజు బ్యానర్లో మీడియం రేంజ్ సినిమాలకు ఆఫర్స్ ఇస్తే అలానే చేసిందట.
 
మరి ఆమెకు తగ్గట్టు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ అందాన్ని కన్నుగీటడానికి సిద్ధం అయ్యే ఆ టాప్ స్టార్ ఎవరో వేచి చూడాలి. ఏదేమైనా వచ్చిన ఆఫర్లను కంటెంట్ బాగుంటే యాక్సెప్ట్ చేయకుండా ఇలా స్టార్ హీరోలతోనే చేయాలనే అలోచన ఏమిటో..!
Tags:    
  • Priya Prakash varrier 
  • kalyan dev 
  • Telugu News 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS