• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య రిస్క్ తీసుకుంటే...

బాలయ్య రిస్క్ తీసుకుంటే మంచిదే!

By - Tupaki Desk
Update: 2019-06-26 06:20 GMT
ఎల్లుండి విడుదల అవుతున్న సినిమాల్లో కల్కి మీద కాస్త ఎక్కువ ఎడ్జ్ ఉంది. ట్రైలర్స్ ని ఆకట్టుకునేలా కట్ చేయడంతో పాటు మంచి క్రైమ్ థ్రిల్లర్ ని రూపొందించిన ఫీలింగ్ వాటి ద్వారా కలిగించడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. తన మొదటి సినిమా అ! తోనే అందరితో ఆహా  అనిపించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ గురించే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. దీని ప్రమోషన్ లో భాగంగా ప్రశాంత్ బాలయ్య కోసం తన వద్ద ఓ అద్భుతమైన సబ్జెక్టు రెడీగా ఉందని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

గత కొంతకాలంగా అభిమానులు దర్శకుల వల్ల ఆయన మూసలో పడిపోయి రొటీన్ సినిమాలు చేశారని తనకు అవకాశం ఇస్తే కనివిని ఎరుగని రీతిలో ఆయన క్యాలిబర్ ని పూర్తిగా వాడుకునేలా మూవీ తీస్తానని హామీ ఇస్తున్నాడు. డిఫరెంట్ మేకింగ్ స్టైల్ ఉన్న ప్రశాంత్ వర్మ బాలయ్య కాంబినేషన్ అంటే ఊహాకందనిదే. ఒకవేళ నిజమైనా మంచిదే. ఎలాగూ బాలకృష్ణకు ఈ మధ్య ఏదీ పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు. ప్రశాంత్ లాంటి కుర్రాడికి ఛాన్స్ ఇస్తే నిజంగా ఏదైనా మాయ చేయొచ్చుగా.

గతంలో అనిల్ రావిపూడి సైతం ఇదే తరహాలో బాలయ్యతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించాడు. రాజా ది గ్రేట్ కన్నా ముందే టాక్ వచ్చింది. కానీ అడుగు పడలేదు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ అయినా బాలయ్యను ఒప్పిస్తే వెరైటీ క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ఒకవేళ కల్కి కనక అంచనాలు నిలబెట్టుకుని సూపర్ హిట్ అయితే బాలయ్యను రీచ్ కావొచ్చు. ఏ మాత్రం అటుఇటు అయినా ఆయన దృష్టిలో పడటం కష్టమే


Tags:    
  • Prashant Varma 
  • Balakrishna 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS