• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సినిమా చూడమని ఫామ్ హౌస్...

సినిమా చూడమని ఫామ్ హౌస్ చెక్కేశాడు

By - Tupaki Desk
Update: 2016-10-13 04:16 GMT
మంచి సినిమాలను జనాలు ఆదరించరు అంటూ నా స్నేహితులు చాలామంది కామెంట్ చేశారు.. వారి కామెంట్లే గెలుస్తాయేమో.. మీరందరూ వీలుంటే ఒకసారి ''మన ఊరి రామాయణం'' చూడండి అంటూ ఒక వీడియో మెసేజ్ తో హడావుడి చేశాడు ప్రకాష్‌ రాజ్. నిజంగానే ఈ మెసేజ్ లో ఎమోషన్లో ఉన్నా కూడా.. అసలు సినిమాలో కంటెంట్ ఉంటే ఎవ్వరూ చూడమని చెప్పక్కర్లేదు అంటూ కొందరు ఫ్యాన్స్ ఆల్రెడీ రిప్లయ్ ఇచ్చారులే.

కాని మన విలక్షణ నటుడు ఒక పని చేసుండాల్సింది. సినిమా రిలీజై కేవలం నాలుగు రోజులే అయ్యింది కాబట్టి.. చక్కగా టివి ఛానల్స్ కు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తూ.. అలాగే నాలుగైదు ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేసుంటే.. బహుశా పండగ టైములో ప్రేమమ్ రొమాన్స్ అండ్ తమన్నా - సునీల్ ల మసాలాకు ఎడిక్ట్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ రామాయణం ఏంటో చూడ్డానికి ధియేటర్లకు వచ్చేవారేమో. కాని మనోడు మాత్రం చక్కగా తన వైఫ్‌ పోని వర్మ మరియు కొడుకు వేదాంత్ తో కలసి హ్యాపీగా ఫామ్ హౌసులో ఎంజాయ్ చేస్తున్నాడట.

కేవలం ఒక వీడియోలో సినిమా చూడమని చెప్పేసి ఇలా ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకుంటానంటే ఎలా సోదరా? చక్కగా సినిమాను ఓ వారం ప్రమోట్ చేసుంటే బాగుండేదిగా. రిలీజ్ స్ర్టాటజీ అండ్ ప్రమోషన్ ఇంపాక్ట్ అనే సబ్జెక్ట్ పై కుర్రాడికి బొత్తిగా అవగాహన ఉన్నట్లు లేదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Prakash Raj 
  • Farm House 

Similar News

లుక్ టెస్ట్ - ఆడిష‌న్ లేకుండానే ఛాన్సిచ్చారు- రేణు దేశాయ్

2026-11-17 06:51 GMT

క్యాస్టింగ్ కౌచ్ ఉంది..దీనికి లింగభేదం లేదు!

2026-11-17 06:51 GMT

కిర్రాక్ ఫోజ్.. అలా చూస్తే కుర్రకారు తట్టుకుంటారా పూజా?

2026-11-17 06:51 GMT

రెయిన్బో కలర్స్ లో కొంటెగా కవ్విస్తున్న శూర్పణఖ!

2026-11-17 06:31 GMT

100వ సినిమా హడావిడి ఇంతేనా?

2026-11-17 06:31 GMT

జెన్-జీ బిజినెస్ మంత్రను బయటపెట్టిన ఖుషి కపూర్!

2026-11-17 06:30 GMT

శ్రీలీలతో గొడవల వల్లే ఆ నిర్మాత దూరం..!

2026-11-17 06:05 GMT

ఆరు నెలల గ్యాప్‌లో ఎన్టీఆర్‌ మూడు సినిమాలు సాధ్యమా?

2026-11-17 06:05 GMT

'టూరిస్ట్ ఫ్యామిలీ' మేకర్స్.. మనోడిపై కన్నేశారేంటి?

2026-11-17 06:05 GMT

ఏంటీ.. డైరెక్టర్ నెల్సన్ తొలి సినిమా కథ దొంగలించబడిందా?

2026-11-17 05:40 GMT

డిసెంబర్ బరి నుంచి తప్పుకున్న సింహం!

2026-11-17 05:39 GMT

మెగాస్టార్ 'మెగావర్స్'లో తమిళ్ మెగా బ్రదర్..!

2026-11-17 05:38 GMT

Copyright @2026

Powered by Blink CMS