• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: కంచె తెంచిన...

ఫోటో స్టోరి: కంచె తెంచిన ప్ర‌గ్యానందం

By - Tupaki Desk
Update: 2021-04-12 06:30 GMT
హ్యాపీ హ్యాపీ బ‌ర్త్ డే.. స్వీటెస్ట్ మోస్ట్ అమేజింగ్ అల్లు అర్జున్ అంటూ ఇంత‌కుముందే విషెస్ తెలిపింది ప్ర‌గ్య జైశ్వాల్. ఈ బ్యూటీ నిరంత‌ర ట్వీట్ల‌తో టాలీవుడ్ స్టార్లు అలాగే అభిమానుల‌కు ట‌చ్ లోనే ఉంది.

ఇన్ స్టాలో ఓ వైపు వ‌రుస‌గా వీడియోలు ఫోటోల్ని షేర్ చేస్తూనే ట్విట్ట‌ర్ లోనూ లింకుల్ని షేర్ చేస్తుంటే అవి వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా ప్ర‌గ్య జైశ్వాల్ షేర్ చేసిన ఓ హ్యాపీ మూడ్ ఫోటోగ్రాఫ్ అంతే వైర‌ల్ గా మారుతోంది.

ఈ ఫోటోలో.. చాలా సింపుల్ గా ఎంతో ట్రెండీగా క‌నిపిస్తోంది ప్ర‌గ్య‌. చాలా గ్యాప్ త‌ర్వాత తాను ఆశించిన కెరీర్ ని ద‌క్కించుకుంటున్న ఆనందం త‌న ముఖంలో గ్లో రూపంలో ప్ర‌తిఫ‌లిస్తోంది. ఇటీవ‌లే బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న ఓ భారీ చిత్రంలో అవ‌కాశం అందుకున్న ప్ర‌గ్య తెలుగులోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌దుప‌రి చిత్రంలో క‌నిపించ‌నుంద‌న్న టాక్ వినిపిస్తోంది. సైలెంట్ గా ఒక‌ట్రెండు వేరే తెలుగు చిత్రాల‌కు సంత‌కాలు చేసింద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. మొత్తానికి లాంగ్ వెయిటింగ్ ఫ‌లించి ఈ ఆఫ‌ర్లు ద‌క్కుతున్నాయి. అందుకే ప్ర‌గ్య ఇటీవ‌ల వ‌రుస వెకేష‌న్ల‌తో ఫుల్ గా చిలౌట్ అవుతోంది. ఆ ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానుల‌కు త‌న ఆనందాన్ని తెలియ‌జేస్తోంది. కంచె త‌ర్వాత చాలా దూరం వ‌చ్చింది. కానీ ఆశించిన‌ది ద‌క్కేందుకు ఇంత‌కాలం వేచి చూడాల్సొ‌చ్చింది. ఇది ఓపిక స‌హ‌నంతో ద‌క్కిన ఆనందం.. ప్ర‌గ్యానందం!




Tags:    
  • Pragya Jaiswal 
  • Tollywood actress 
  • Pics 
  • Movie news 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS