• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: స‌రైన‌ ఆఫ‌ర్...

ఫోటో స్టోరి: స‌రైన‌ ఆఫ‌ర్ ప‌డితే వ‌చ్చే గ్లోనే వేరు!

By - Tupaki Desk
Update: 2021-03-29 01:30 GMT
తాబేలు న‌డ‌కే అయినా రేస్ విన్ అవ్వొచ్చని నిరూపిస్తోంది ప్ర‌గ్య జైశ్వాల్. ఈ అమ్మ‌డి లాంగ్ వెయిట్ ఫ‌లించి ఎట్ట‌కేల‌కు స‌ల్మాన్ భాయ్ అంతటి పెద్ద హీరో స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కించుకుంది. ఈ సినిమా త‌న దశ దిశ మార్చేస్తుంద‌ని జైశ్వాల్ భావిస్తోంది. త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనేందుకు ప్రిప‌రేష‌న్ సాగిస్తున్న‌ ఈ బ్యూటీ ప్ర‌స్తుతం ఓ తెలుగు టాప్ హీరో చిత్రంలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

మ‌రోవైపు వ‌రుస‌గా విహార‌యాత్ర‌ల నుంచి ప్ర‌గ్య వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. ఇంత‌కుముందు బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేయ‌గా అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఓ రిసార్ట్ ప‌రిస‌రంలో ఎంతో రిలాక్స్ డ్ గా సేద దీరుతున్న ఫోటోని ప్ర‌గ్య షేర్ చేసింది.

ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన ఆ చోట ప్ర‌గ్య అంతే ప్ర‌శాంతంగా క‌నిపిస్తోంది. మ‌న‌సులో ఎలాంటి అల‌జ‌డులు క‌నిపించ‌డం లేదు. బ్లూ టాప్ వైట్ షార్ట్ లో ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తోంది. ఆ ముఖంపై చిరున‌వ్వులు మ‌రింత అందాన్ని పెంచాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో ని అభిమానులు వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. ఎంత‌యినా పెద్ద ఆఫ‌ర్ ప‌డితే వ‌చ్చే గ్లోనే వేరు! అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆ పొడుగు కాళ్ల సొగ‌సు పాల నురుగు దేహ‌శిరులు మైమ‌రిపిరిస్తున్నాయ‌‌ని మ‌రికొంత మంది వ్యాఖ్య‌ల్ని జోడించారు.




Tags:    
  • Pragya Jaiswal 
  • Tollywood actress 
  • Pics 
  • Movie news 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS