• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పటిది ఇప్పుడు...

అప్పటిది ఇప్పుడు పనికొస్తుందట

By - Tupaki Desk
Update: 2016-08-23 01:30 GMT
ఎక్కడేం ఉండాలో అక్కడ అంతే ఉండే ముద్దుగుమ్ముల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. మిసమిసలాడే మేని మెరుపుతో మనసుల్ని దోచుకునే అమ్మడు కంచె సినిమాతో ఒక మెరుపు మెరిసింది. చేసింది ఒక్క సినిమానే అయినా.. తన అందంతో చాలామందికి నిద్ర లేకుండా చేసింది. అయినప్పటికీ అమ్మడికి బ్రేక్ రాలేదు. ఇన్నాళ్ల తర్వాత తాజాగా నక్షత్రం మూవీలో మెరవనుంది.

విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తోన్న నక్షత్రంలో సందీప్ కిషన్ హీరోగా.. అతగాడికి జోడీగా రెజీనా నటిస్తోంది.ఈ మూవీలో ప్రగ్యా అతిధి పాత్రలో మెరవనుంది. అది కూడా పోలీస్ ఆఫీసర్ గా. ఈ సినిమాలో ఆమె ఫైటింగ్ లు కూడా చేయనుందట. సందీప్ తో ఒక ఫైటింగ్ ఉందని చెప్పింది. తనకు గతంలో కరాటే బ్లాక్ బెల్ట్ ఉందని.. అప్పట్లో తాను చేసిన సాధన.. నక్షత్రం యాక్షన్ సీన్లలో తనకు చాలానే ఉపయోగపడిందని చెబుతోంది.

ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పిన ప్రగ్యా.. తనకు పోలీస్ ఆఫీసర్ గా చేయాలనుకున్నానని.. ఇంత త్వరగా తనకు ఆ అవకాశం లభించటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో ప్రగ్యాతో పాటు మెగా శిబిరంలోని సాయి ధరమ్ తేజు కూడా అతిధి పాత్రను పోషిస్తున్నారట. తనకెంతో ఇష్టమైన పోలీస్ ఆపీసర్ పాత్రను..  కృష్ణ వంశీ లాంటి డైరెక్టర్ తో చేయటం తనకెంతో ఎగ్జైటింగ్ గా ఉందని.. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
Tags:    
  • Pragya Jaiswal 
  • Krishna Vamsi 
  • Nakshatram Movie 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS