• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మీడియా వారికి ప్రభాస్‌...

మీడియా వారికి ప్రభాస్‌ కాక్టెయిల్‌ పార్టీ

By - Tupaki Desk
Update: 2018-10-23 08:26 GMT
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నేడు తన 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా సోషల్‌ మీడియాలో హడావుడి మామూలుగా లేదు. జాతీయ స్థాయిలో ప్రభాస్‌ బర్త్‌ డే కు సంబంధించిన ట్వీట్స్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. ఇక ప్రభాస్‌ తాజా చిత్రం ‘సాహో’ నుండి షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1 అంటూ ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌ మేకింగ్‌ వీడియోను విడుదల చేయడం జరిగింది. అందులో ప్రభాస్‌ లుక్‌ - యాక్షన్‌ సీన్స్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ప్రభాస్‌ నేడు సాయంత్రం ఫిల్మ్‌ నగర్‌ లో ఇవ్వబోతున్నాడు.

మీడియాకు చెందిన పలువురికి ప్రభాస్‌ నేడు రాత్రి కాక్టెయిల్‌ పార్టీని అరేంజ్‌ చేశారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌ లు - వీడియో గ్రాఫర్స్‌ - ఫొటోగ్రాఫర్స్‌ తో పాటు పలువురు పీఆర్‌ ఓ లకు ఇప్పటికే ప్రభాస్‌ టీం నుండి పార్టీకి ఆహ్వానం అందింది. ప్రభాస్‌ మీడియాకు పార్టీ ఇవ్వడం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభాస్‌ ఈ పార్టీకి హాజరై మీడియా వారితో సరదాగా గడపబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంతో పాటు ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడిక్‌ లవ్‌ స్టోరీ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే ఇటలీలో ప్రారంభం అయ్యి, మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేశారు. త్వరలో ‘సాహో’ చిత్రీకరణలో పాల్గొనబోతున్న ప్రభాస్‌ ఆ చిత్రాన్ని వచ్చే వేసవి సమ్మర్‌ లో తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.

Tags:    
  • Prabhas 
  • Cocktail Party 
  • Movie Journalists 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS