• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్ర‌భాస్-రాజ‌మౌళితో రానా...

ప్ర‌భాస్-రాజ‌మౌళితో రానా లండ‌న్ ఛ‌లో

By - Tupaki Desk
Update: 2019-10-10 05:13 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు సాధించింది. ప్ర‌పంచ‌ విదేశాల్లో ప‌లు సినిమా ఉత్స‌వాల్లో అరుదైన గౌరవం దక్కించుకుంది. తాజాగా మ‌రో అరుదైన గౌర‌వం ఈ సినిమాకి ద‌క్క‌నుంది. లండన్ రాయల్ ఆల్బర్ట్స్ హాల్ లో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఏర్పాట్లు సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

రాయల్ ఆల్బర్ట్స్ హాల్ లో బాహుబలి సినిమాను బ్రిటన్ కు చెందిన ప్రముఖ దిగ్గజాలు వీక్షించ‌నున్నారు. అంతేకాదు అక్క‌డ షో ప్రదర్శనకు ముందు దర్శకుడు రాజమౌళితో లైవ్ చిట్ చాట్ జ‌ర‌గ‌నుంది. ఈ స్పెషల్ ఈవెంట్ కు రాజమౌళితో పాటుగా ప్రభాస్- రానా- అనుష్క- తమన్నాహాజ‌ర‌వుతున్నారు. ఆస్కార్ చిత్రాలు.. ప‌లు అంత‌ర్జాతీయ సినీపండ‌గ‌ల్లో అవార్డులు అందుకున్న‌ క్రేజీ హాలీవుడ్ సినిమాల్ని మాత్ర‌మే ప్ర‌ద‌ర్శించే చోట ఒక తెలుగు సినిమాకి ఈ అవ‌కాశం రావ‌డం అన్న‌ది చాలా అరుదు. ఆ ఛాన్స్ బాహుబలి ద‌క్కించుకుంది.

ఈ సంద‌ర్భంగా డార్లింగ్ ప్ర‌భాస్ వీడియో సందేశం పంపారు. ``బాహుబ‌లి- ది బిగినింగ్` లైవ్ ఆర్కెస్ట్రాను లండ‌న్ రాయ‌ల్ ఆల్బ‌ర్ట్స్ థియేట‌ర్ లో పెర్ఫామ్ చేస్తున్నారు. నేను-రాజ‌మౌళి- రానా అంతా లండ‌న్ రాయ‌ల్ ఆల్బ‌ర్ట్స్ హాల్‌ కి వెళుతున్నాం. 19 అక్టోబ‌ర్ ఈవెంట్ కి మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్పేందుకు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నాను`` అంటూ ప్ర‌భాస్ సందేశం పంపారు. హ‌లో ఎవ్వెరి వ‌న్ అంటూ సాహో స్టైల్ లో క‌నిపించాడు ఈ వీడియోలో. డార్లింగ్ ఇన్విటేష‌న్ అందుకుని మ‌రి లండ‌న్ అభిమానులు అక్క‌డికి అటెండ్ అవుతారేమో చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    
  • Prabhas 
  • The Royal Albert Hall 
  • London 
  • Baahubali 
  • Telugu News 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS