• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `సాహో` బ్యూటీకి ప్ర‌భాస్ ...

`సాహో` బ్యూటీకి ప్ర‌భాస్ స్పెష‌ల్ ఆఫ‌ర్‌

By - Tupaki Desk
Update: 2021-10-12 04:58 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వరుసగా భారీ ప్రాజెక్ట్ ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. ఆయ‌న చేతిలో ఇప్పుడు నాలుగు భారీ చిత్రాలున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇండియా వైడ్‌గా ఈ స్థాయిలో చిత్రాలు చేస్తున్న ఏకైక హీరోగా ప్ర‌భాస్ నిలిచారు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాటు పాన్ ఇండియా స్థాయికి మించిన క‌థ‌ల‌తో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చిత్రాలు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుతున్నారు.

ప్ర‌స్తుతం `రాధేశ్యామ్‌` పూర్తి కావ‌డంతో మిగ‌తా చిత్రాల షూటింగ్ ల‌లో బిజీగా వున్న ప్ర‌భాస్ `కేజీఎఫ్` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో ఓ భారీ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. `స‌లార్‌` పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో జ‌గ్గూ భాయ్ జ‌గ‌ప‌తిబాబు ర‌గ్ డ్ మేకోవ‌ర్ తో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేసిన ఈ చిత్రం బృందం ఓ ప్ర‌త్యేక గీతాన్ని ప్ర‌భాస్ పాల్గొన‌గా ఓ క్రేజీ హీరోయిన్ పై చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేసింది.

ముందు ఈ పాట కోసం `కేజీఎఫ్‌` బ్యూటీ శ్రీ‌నిధిశెట్టిని తీసుకున్నార‌ని గ‌తంలో వార్త‌లు షికారు చేశాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం మాత్రం బాలీవుడ్ బ్యూటీ.. `సాహో` ఫేమ్ శ్ర‌ద్ధా క‌పూర్ క‌నిపించ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై టీమ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న లేదు. త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. జెట్ స్పీడుతో ఈ మూవీని పూర్తి చేయాల‌ని ప్ర‌శాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఆ కార‌ణంగానే ప్ర‌భాస్ ఈ మూవీ కోసం బ‌ల్క్ డేట్స్ ని ఇచ్చారు.





Tags:    
  • Prabhas 
  • Tollywood 
  • Actor 
  • latest news 
  • Movie News 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS