• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సొంత సినిమాకి ప్రచారం...

సొంత సినిమాకి ప్రచారం చేస్తున్న బాహుబలి!

By - Tupaki Desk
Update: 2017-09-24 06:25 GMT
టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చాలా ఫాస్ట్ గా పెద్ద బ్యానర్ అనిపించుకుంది యువి క్రియేషన్స్. ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రభాస్ అన్నదమ్ములదనే విషయం అందరికి తెలిసిందే. ప్రభాస్ తో మిర్చి తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యానర్ ద్వారా ఏ సినిమా వచ్చినా దానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తుంటాడు ప్రభాస్. అందుకు నిదర్శనం ఈ బ్యానర్ ఇంతవరుకు నిర్మించిన సినిమాలకు సంబంధించన ప్రమోషన్స్ లో యాక్టివ్ పాల్గొంటూ వస్తున్న ప్రభాస్ ఈసారి కూడా తన పంధా మారలేదు. వరుసగా రన్ రాజా రన్ - జిల్ - ఎక్స్ ప్రెస్ రాజా సినిమా ప్రమోన్ ఫంక్షన్స్ ఛీప్ గెస్ట్ గా హాజరైన ప్రభాస్ ఈసారి యువి నుంచి రాబోతున్న మహానుభావుడు ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్నాడు.

సెప్టెంబర్ 24న హైదరాబాద్ సంధ్య కన్వేషన్ సెంటర్ లో ఈ ప్రమోషన్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ప్రోగ్రామ్ కి ప్రభాస్ ఛీప్ గెస్ట్ హాజరవుతున్నాడని చిత్ర వర్గాలు ప్రకటించాయి. మారుతి దర్శకత్వంలో శర్వానంద్ - మెహరిన్ జంటగా తెరకెక్కిన మహానుభావుడు విజయదశమి కానుకగా సెప్టెంబర్ 29న విడుదల అవుతోంది. ఈ సినిమాతో పాటు యువి బ్యానర్ పై ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సాహో - అనుష్క కీలక పాత్ర పోషిస్తున్న భాగమతి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరి ముందుగా మహానుభావుడు ప్రమోషన్స్ కి ప్రభాస్ ఎంతవరుకు హెల్ప్ అవుతాడో చూడాలి!
Tags:    
  • Prabhas 
  • Sharwanand 
  • Mahanubhavudu Pre Release Event 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS