• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ జ్యోతిష్యం...

ప్రభాస్ జ్యోతిష్యం చెబ్తాడట!!

By - Tupaki Desk
Update: 2017-10-01 04:29 GMT
బాహుబలి సక్సెస్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ప్రభాస్ తన కొత్త సినిమా స్టార్ట్ చేసేశాడు. దేశవ్యాప్తంగా పలు భాషల్లో యంగ్ రెబల్ స్టార్ లేటెస్ట్ మూవీ సాహో రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ కాగా.. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

తన తర్వాతి చిత్రాల విషయంలో కూడా ప్రభాస్ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. సాహో మూవీ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే ఫైనల్ అయిపోయిందని గతంలో చెప్పుకున్నాం. పీరియాడిక్ ఫిలింగా రూపొందే ఈ చిత్రాన్ని.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ రూపొందించనున్నాడట. అయితే.. ఈ సినిమా జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ఉంటుందనే విషయం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. అటు ఆస్ట్రాలజీని.. ఇటు సైన్స్ ను రెండింటినీ మిక్స్ చేసిన కాన్సెప్ట్ ప్రభాస్ కు విపరీతంగా నచ్చేసిందని అంటున్నారు. సాహో పూర్తయిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. ఒకసారి స్క్రిప్ట్ ను లాక్ చేసుకున్న తర్వాత.. బడ్జెట్.. క్యాస్టింగ్ వంటి ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని ప్రభాస్ భావిస్తున్నాడు.

ఈ సినిమా 1980ల కాలంలో నడుస్తుందని తెలుస్తోంది. ఈ మూవీని కూడా ప్రభాస్ కి బాగా సన్నిహితమైన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనే రూపొందించనుండడం విశేషం. టాలీవుడ్ లో ఈ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత.. ప్రభాస్ బాలీవుడ్ మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడని టాక్.
Tags:    
  • Prabhas 
  • Astrologer 
  • Telugu News 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS