ఆదిపురుష్ : నిజాలు మాట్లాడితే కొట్టారు
ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా మొదటి రోజు మొదటి ఆట చూసిన అభిమానులు కొందరు పెదవి విరుస్తూ ఉంటే మరి కొందరు ఆహా ఓహో అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఏదైనా ప్రసాద్ ఐమాక్స్ వద్ద మీడియా వారు ప్రేక్షకుల నుంచి రివ్యూలు తీసుకోవడం కామన్ విషయం.
ఆదిపురుష్ సినిమా ను గురించి మీడియా వారు ప్రేక్షకుల నుంచి రివ్యూ తీసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి సినిమా అస్సలు బాగా లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. దాంతో అక్కడే ఉన్న ప్రభాస్ అభిమానులు అతడిని చితకబాదారు. ప్రభాస్ అంటే ఇష్టం లేని వాడు అంటూ అతడిని తీవ్రంగా తిట్టారు.
ప్రభాస్ అభిమానుల చేతిలో దెబ్బలు తిన్న ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఆదిపురుష్ పై అదే తరహా వ్యాఖ్యలు చేశాడు. నిజాలు మాట్లాడినందుకు తనపై ఫ్యాన్స్ ప్రతాపం చూపించారు. వారి ప్రస్టేషన్ నాపై చూపించారు అంతే తప్ప వారికి కూడా సినిమా బాగాలేదు అని తెలుసు అన్నాడు.
సినిమా బాగాలేదనే ఫ్రస్టేషన్ తో నాపై దాడి చేశారు. అందుకే వారిపై నాకు కోపం లేదు. వారిని చూస్తే జాలి కలుగుతుంది అన్నాడు. ఈ విషయం ప్రభాస్ కి తెలియాలి అనుకుంటున్నాను అన్నాడు. ఆదిపురుష్ సినిమా అస్సలు బాగాలేదని జంతువులను చూపించడానికే సినిమాను తీసినట్లుగా అనిపిస్తుందని మరోసారి వ్యాఖ్యలు చేశాడు.