• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాహుబలి మథర్ కు...

బాహుబలి మథర్ కు నచ్చెనహో!!

By - Tupaki Desk
Update: 2017-11-11 05:24 GMT
ఒక సినిమాలో యాక్టింగ్ బాగా చేస్తే వారికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందడం సర్వసాధారణమే. ఇక కొంత మంది స్టార్స్ హీరోస్ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇతర స్టార్స్ సినిమాలను కూడా చాలా ఇష్టపడతారు. ఆ విషయాన్ని తరచు హీరోలు కూడా సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతుంటారు. ఇక రీసెంట్ గా గరుడవేగ సినిమా లో కథానాయిక ఒక స్టార్ హీరో ఇంట్లో నుంచి మంచి ప్రశంసలను అందుకుందట.

గరుడవేగ సినిమాలో రాజశేఖర్ సరసన పూజా కుమార్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో అమ్మడి నటనకు మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. కొన్ని ఎపిసోడ్స్ లో హార్ట్ ని టచ్ చేసేలా యాక్టింగ్ చేసిందని అంటున్నారు. అయితే రీసెంట్ గా బాహుబలి స్టార్ హీరో ప్రభాస్ మథర్ కూడా పూజ కుమార్ నటనను చూసి చాలా ఆనందించారట. ఆ అమ్మాయి చాలా బాగా చేసిందని ఫోన్ చేసి మరి ప్రశంసలను అందించారట.

రీసెంట్ గా హీరోయిన్ పూజ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ బాహుబలి ప్రభాస్ మథర్ పిఎస్వి గరుడవేగాలో నా నటనను చూసి చాలా ఇష్టపడ్డారు. థాంక్యూ అంటి.. అంటూ పూజ ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో లక్కీ గర్ల్ అని అందరు  పాజోటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు.
Tags:    
  • prabha mother 
  • actress pooja kumar 
  • TElugu NEWs 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS