క్రిస్మస్ ని అపవిత్రం చేసేస్తున్న సెక్సిణి

Update: 2016-12-24 11:30 GMT
పూనమ్ పాండేకి తను క్రేజ్ సంపాదించడం అంటే ఎంత పిచ్చి అంటే.. అందుకోసం ఎలాంటి సెన్సేషన్ అయినా క్రియేట్ చేసేస్తుంది. ఆఖరికి పవిత్రమైన పండుగలను కూడా పిచ్చపిచ్చగా ఇష్టం వచ్చినట్లు వాడేయడంలో అమ్మడి స్పెషాలిటీనే వేరు.

'పూనమ్ పాండేస్ జింగిల్ బూబ్స్'.. కమింగ్ సూన్ అంటూ తాజాగా యూట్యూబ్ లోని తన ఛానల్ లోనే ఒక ప్రోమో వీడియో పోస్ట్ చేసింది ఈ సెక్సిణి. క్రిస్మస్ సందర్భంగా తన అభిమానులకు పూనమ్ పాండే ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్ ఇది. టైటిల్ లోనే అమ్మడు ఏం చూపించబోతోందో చెప్పడమే కాదు.. శాంపిల్స్ చూపించింది కూడా. క్రిస్మస్ గిఫ్ట్  లైటింగ్ వైర్స్ ను చుట్టుకుని.. పీలికల్లాంటి బట్టలు వేసుకుని.. బెడ్ పై బోర్లా పడుకుని దొర్లుతున్న చిన్నపాటి వీడియో ప్రోమోలో ఉంటుంది. ఇంతగా రెచ్చిపోవడం అంటే.. ఆ పండుగను అపవిత్రం చేసైనా.. తన క్రేజ్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అనే సంగతి ఈజీగానే అర్ధమవుతుంది.

గతేడాది కూడా ఇలాగే జింగిల్ బెల్స్ ను.. జింగిల్ బూబ్స్ అంటూ మార్చేసి ఓ వీడియోతో రచ్చ చేసిన పూనమ్.. మళ్లీ క్రిస్మస్ ని బాగానే టార్గెట్ చేసింది. లాస్టియర్ పెట్టిన వీడియోకి 1.5 మిలియన్ వ్యూస్ రాగా.. ఈ సారి మరెన్ని లైక్స్-వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News