ఇలా గుడ్ నైట్ చెబితే నిద్దరెట్లా పోవాలో
తను ఫేమస్ అవడానికి ధోనీని.. టీమిండియా క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలవడాన్ని అడ్డం పెట్టుకున్నానని ఈ మధ్యనే సెలవిచ్చిన పూనమ్ పాండే.. సినిమాల సంగతేమో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫేమస్. తన అభిమానులను నిరుత్సాహపరచకుండా.. ఎప్పటికప్పుడు వారిలో ఉత్సాహం నింపే ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది పూనమ్.
నిన్న రాత్రి పూనమ్ తన అభిమానులకు గుడ్ నైట్ చెప్పడానికి ఎంచుకున్న రూట్ చూస్తే.. కుర్రాళ్లు ఎవరికైనా పిచ్చెక్కిపోవాల్సిందే. నడుం కింద నుంచి నూలు పోగు లేకుండా కనిపించేలా.. తన తొడల సౌందర్యాన్ని చూపించుకుంటూ కాళ్ల వరకూ ఓ ఫోటోని పోస్ట్ చేసింది పూనమ్ పాండే. అమ్మడి ఒక్క ట్వీట్ కి ఎన్నెన్ని రీట్వీట్లు పడ్డాయంటే.. రీసెంట్ టైమ్ లో ఇదో రికార్డ్ అయిపోతుందేమో అనిపించేసింది. గ్లామర్ లో పార్ట్ గా థైస్ ను ఎగ్జిబిషన్ సహజమే కానీ.. ఇలా వాటినే ఫోటో తీసి అభిమానులకు గిఫ్ట్ ఇచ్చే సాహసం మాత్రం పూనమ్ కే చెల్లింది.
సోషల్ మీడియాలో ఇంత హంగామా చేస్తున్నా ఈమెకు వచ్చే అవకాశాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే లాంఛింగ్ తోనే సెన్సేషన్స్(ఎక్స్ పోజింగ్ యాంగిల్ లో మాత్రమే) సృష్టించిన నషాకు సీక్వెల్ చేయనుంది పూనమ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/