• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూన‌మ్ బికినీ ట్రీట్ ...

పూన‌మ్ బికినీ ట్రీట్ సూప‌ర్ హాట్!

By - Tupaki Desk
Update: 2022-08-21 15:40 GMT
హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా పరిచయం అవసరం లేదు. `బాస్` చిత్రంతో తెలుగు వారికి స్పెషల్ ట్రీటిచ్చిన బజ్వా ఇక్కడ కెరీర్ పరంగా ఆశించినంతగా రాణించలేకపోయింది. అదే సమయంలో మలయాళంలో వరుస అవకాశాలు అందుకుని అక్కడ అగ్ర హీరోలకు ఛాయిస్ గా మారింది. కానీ కాలక్రమంలో సినిమాలకు దూరమైంది ఎందుకనో.

అయితే తన వెనకబాటుకు తనకంటూ కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. వాటిని బజ్వా చెప్పాల్సిన అవసరం లేదు కానీ.. తదుపరి కెరీర్ గురించి అభిమానుల ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే కొంతకాలంగా అందాల కథానాయిక పూనమ్ బజ్వా వరుస ఫోటోషూట్లు వెబ్ లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

హాట్ కంటెంట్ తో పూనమ్ ఫోజులు యూత్ లోకి దూసుకెళుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో బ్యూటీ బికినీ ట్రీట్ కామ‌న్ గా మారిపోయింది. తాజాగా మరోసారి అదే ట్రీట్ షురూ చేసింది. ఇదిగో ఇక్క‌డిలా పూల్ సైడు గ‌ట్టుపైన అందంగా ముస్తాబై మ‌రీ  ప‌డుకుని  నిదురిస్తుంది. టాప్ లో చుక్క‌ల టూపీస్..బాట‌మ్ పింక్ పీస్ లో  స్కిన్ షోతో మ‌త్తెక్కిస్తుంది. ఒక చేతిని నీటిలో త‌డిసేలా చాచింది. ప్ర‌స్తుతం ఈ హాట్ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అమ్మ‌డి ఘాటు పోజుల‌కు యువ‌త ఫిదా అవుతున్నారు. త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.

పూన‌మ్ కెరీర్ సంగ‌తి చూస్తే ప్ర‌స్తుతానికి   టాలీవుడ్ లో ఛాన్సుల్లేవ్. మలయాళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే పూనమ్ సమకాలీకులు కొంతమంది బుల్లి తెరపై బిజీ అవుతున్నారు. కానీ ఈ భామ మాత్రం అటువైపు చూసింది లేదు.

ఓటీటీ సిరీస్ లతో అయినా బిజీ అవుతుందేమో చూడాలి. కానీ ఆర‌క‌మైన ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు క‌నిపించ‌లేదు. ఇన్ స్టాలో కుర్రాళ్ల‌ని హీటెక్కిచ‌డం మిన‌హా వెండి తెర‌పై మెర‌వాలి? అన్న ఆత్రం అమ్మ‌డిలో పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌క‌పోవ‌డం ఓ కార‌ణం కావొచ్చు.
Tags:    
  • Poonam Bajwa 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

Copyright @2026

Powered by Blink CMS