• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ పూజతో రాజశేఖర్...

కమల్ పూజతో రాజశేఖర్ రొమాన్స్

By - Tupaki Desk
Update: 2016-08-11 17:15 GMT
సీనియర్ హీరో రాజశేఖర్ చాలా గ్యాప్ తీసుకుని సినిమా చేస్తున్నాడు. 2015లో వచ్చిన గెడ్డం గ్యాంగ్ తర్వాత ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్.. మళ్లీ ఓ సినిమాని పట్టాలెక్కించేశాడు. రెండు మూడు ప్రాజెక్టులు వార్తల్లో నానినా.. గుంటూరుటాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో రీసెంట్ గా ఓ మూవీని ఫైనల్ చేశారు.

రాజశేఖర్ - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రానికి పూజా కుమార్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ కి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న ఈమె.. విశ్వరూపంతో పాటు ఉత్తమ విలన్ లో కూడా కనిపించింది. గతంలో అమెరికన్ షోస్ చేసిన అనుభవం కూడా ఉన్న పూజా కుమార్ ని.. హైలీ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అంటారు. అయితే ఇప్పటివరకు ఇండియన్ సినిమాలోనే కాదు.. ఎక్కడా కూడా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కమల్ తో సినిమా చేసినప్పటికీ ఈమెకు ఇక్కడ ఆఫర్లు చిక్కకపోవడం కాస్త విడ్డూరమే.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. రాజశేఖర్ ని  చాలా కాలం తర్వాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు. ఇదే సినిమాపై ఆసక్తి కలిగిస్తే.. ఇప్పుడు పూజా కుమార్ లాంటి భామను పట్టుకు రావడం హాట్ టాపిక్ అయింది. ఈ కాంబినేషన్ కొత్తగా కనిపించడం ఖాయమని.. రాజశేఖర్- పూజా కుమార్ ల జోడీ సరిగ్గా సరిపోతుందని అంటున్నారు.
Tags:    
  • Pooja Kumar 
  • RajaSekhar 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS