• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తారక్ ఫ్యాన్స్‌ కి...

తారక్ ఫ్యాన్స్‌ కి ముస‌ళ్ల పండ‌గ‌

By - Tupaki Desk
Update: 2018-09-24 04:47 GMT
ముకుంద - ఒక లైలా కోసం చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ముంబై బ్యూటీ పూజా హెగ్డే. ఆ రెండు సినిమాల‌తో రాని క్రేజు ఉన్న‌ట్టుండి `డీజే` సినిమాతో వ‌చ్చింది. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించినందుకు ఆ క్రెడిట్ ద‌క్కింద‌నుకుంటే పొర‌పాటే. డీజే- దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ లో ఆ 3 నిమిషాల బికినీ సీన్‌ తో వ‌చ్చిన క్రేజు అదంతా. పాపం అమాయ‌క జ‌గ‌న్నాథ‌మ్ పిల్ల‌ను చూడ‌టానికి, మ‌న‌సు విప్పి మాట్లాడ‌టానికి విచ్చేస్తాడు. అది కూడా స్విమ్మింగ్ పూల్‌ లో స్నాన‌మాచ‌రించే స‌న్నివేశంలో. అక్క‌డ పూజా ఇచ్చే ఎంట్రీ మామూలుగా ఉంటుందా. 3 నిమిషాల ఆ స‌న్నివేశంలో గ‌జ‌గ‌జ ఒణ‌కాల్సిందే. పూజా బికినీ ట్రీట్‌ కి థియేట‌ర్‌ లో యువ‌జ‌నం అస్స‌లు క‌ళ్లు తిప్పుకోలేదంటే న‌మ్మండి. అంతగా సీటు అంచుకు జారి పోయి మ‌రీ చూశారా సీన్. ఇప్ప‌టికీ యూట్యూబ్‌ లో ఈ సీన్ కి బోలెడంత గిరాకీ ఉంది.

అందుకే ఇప్పుడు సేమ్ సీన్‌ ని త్రివిక్ర‌ముడు రిపీట్ చేస్తున్నారు అంటే తార‌క్ ఫ్యాన్స్‌ లో ఒక‌టే ఉత్కంఠ మొద‌లైంది. ఇంత‌కీ `అర‌వింద స‌మేత‌`లో ఈ సీన్ ఎన్ని నిమిషాలు అంటూ నీళ్లు న‌మిలేస్తున్నారు ఫ్యాన్స్‌. ఈసారి కాస్తంత సుదీర్ఘంగానే పూజా బికినీ ట్రీట్ ఉండ‌బోతోంద‌నేది ఓ హింటు. 5 నిమిషాల సీన్ లో పూజా బికినీ అందాలు మ‌తి చెడేలా ప్లాన్ చేశార‌ట మాయావి త్రివిక్ర‌మ్‌. అస‌లే అందాల ఆర‌బోత‌కు అడ్డు చెప్ప‌ని ముంబై బ్యూటీ.. మ‌రోసారి అడ్డూ ఆపూ లేకుండా చెల‌రేగనుంద‌ని తెలుస్తోంది. ఆ మాత్రం మ‌సాలా ద‌ట్టించ‌నిదే ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్స్‌ ని సంతృప్తి ప‌ర‌చ‌డం అంత సులువా?  పాపం అందుకే త్రివిక్ర‌ముడు రాజీకొచ్చి చేస్తున్నాడ‌ట ఈ సీన్‌.

అయినా ఈ చిత్రంలో మ‌డి - ఆచారం అంటూ క‌ట్టుబాట్లతో ప‌నేలేని - క‌త్తి దూసి శత్రువు త‌ల‌న‌రికే ఎన్టీఆర్‌ ని చూడ‌బోతున్నారు కాబ‌ట్టి - అందుకు త‌గ్గ‌ట్టే కాస్తంత ఘాటుగా - నాటీగానే ఆ స‌న్నివేశం ఉంటుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. అందుకే తార‌క్ ఫ్యాన్స్ కి ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌. ఈ ద‌స‌రాకి ఆ ఒక్క సీనుతో ఏడాదంతా పండుగే. అయినా స‌న్నివేశం డిమాండ్ చేశాక ఎవ‌రైతే మాత్రం ఏం చేస్తారులే?  ఇక తొలిసారి ఈ సినిమా కోసం పూజా డ‌బ్బింగ్ చెబుతోందిట‌. స్వ‌త‌హాగా క‌న్న‌డిగ అయిన పూజా చేత ఈ ఎటెంప్ట్ చేయించినా స‌రిగా సెట్ కాలేద‌ని చెబుతున్నారు. దీంతో పూజా డ‌బ్బింగ్‌ ని త్రివిక్ర‌మ్ ప‌క్క‌న‌పెడ‌తాడా.. లేక ప్రయోగం చేస్తాడా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న అర‌వింద స‌మేత రిలీజ్ కానుంది.
Tags:    
  • Pooja Hegde 
  • Bikini 
  • NTR 
  • Aravinda Sametha 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS