• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూజ మాగ్జిమమ్ చేసేస్తోంది

పూజ మాగ్జిమమ్ చేసేస్తోంది

By - Tupaki Desk
Update: 2017-07-22 05:35 GMT
కన్నడ బ్యూటీ పూజా హెగ్డేకి గతంలో అంత క్రేజ్ ఉండేది కాదు. రెండు తెలుగు సినిమాలు చేసినా అవి ఆకట్టుకోలేకపోయాయి. బాలీవుడ్ లో అడుగు పెడితే.. అక్కడా ఫెయిల్యూరే. మళ్లీ దువ్వాడ జగన్నాధాన్ని లవ్ లో పడేసేందుకు వచ్చిన పూజా హెగ్డే.. తన అందాల ఆరబోతతో మాగ్జిమమ్ ఆడియన్స్ ను కవర్ చేసేసింది. కలలరాణిగా మారిపోయింది.

డీజేలో పూజా చూపించిన బికినీ షోకులను తెలుగు సినిమా ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఆ స్థాయిలో రెచ్చిపోయిన ఈ సుందరి.. ఇప్పుడు ఫోటో షూట్స్ కోసం తన ట్యాలెంట్ చూపించేస్తోంది. తాజాగా మాగ్జిమ్ మేగజైన్ కోసం ఈ సుందరి పోజులు ఇచ్చేసింది. వైట్ కలర్ ఫ్యాషన్ వేర్ లో ఈ బ్యూటీ మెరిసిపోయింది. లేస్ బోర్డర్ ఉన్న ఇన్నర్ వేర్ లోంచి తన షోకులు స్పష్టంగా కనిపించేలా ఇచ్చిన చూడచక్కని పోజులు జనాలను ఆకట్టుకుంటున్నాయి. హాట్ అందాలకు కొత్త భాష్యం చెప్పేందుకు ట్రై చేస్తున్న పూజా హెగ్డేకి ఇప్పుడు టైం కూడా బాగానే కలిసొచ్చేట్లుగా ఉంది.

ఇప్పటికే పూజాకి భారీ ఆఫర్ తో ఓ టాలీవుడ్ ప్రాజెక్టు దక్కిందనే టాక్ ఉంది. మరోవైపు.. ఒకట్రెండు పెద్ద సినిమాల కోసం కూడా సంప్రదిస్తున్నారట. డీజే సక్సెస్ తీరం చేరలేకపోయినా పూజాకి మాత్రం గ్లామర్ ఇమేజ్ బాగానే కలిసొచ్చింది. దీనికి తోడు అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు పెట్టుకోకపోవడం.. ఈ అమ్మడికి అసలు సిసలైన ఆకర్షణ.



Tags:    
  • Pooja Hegde 
  • Actress Pooja Hegde 
  • Maxim 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS