• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ ముద్దుగుమ్మ సింపుల్...

ఈ ముద్దుగుమ్మ సింపుల్ గానే ఉంది..కానీ మనసు దోచుకుంటుంది..!!

By - Tupaki Desk
Update: 2020-08-20 05:30 GMT
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల భామ పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. తన గ్లామర్ తో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్న పూజ ఇటీవలే జోరు పెంచేసింది. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా.. దువ్వాడ జగన్నాథం,  'అరవింద సమేత' - మహర్షిల భారీ విజయాల తర్వాత తన స్టార్డం కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురంలో' సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పూజా డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా చేస్తోంది. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌ లకు బ్రేక్ పడటంతో.. స్వీయ నిర్బంధంలో ఉన్న పూజ ఇంట్లో సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుందట.

ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్న పూజా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను, కొత్త కొత్త ఫోటోషూట్లను తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ భామ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో పూజాను చూస్తూ గ్లామర్ ప్రియులు కళ్లప్పగించి చూస్తున్నారు. వైట్ కలర్ పెన్సిల్ స్టైల్ డ్రెస్సులో బుట్టబొమ్మలా ముస్తాబై కూర్చుని ఉంది. ఇక ఫోటోలో అమ్మడు ఎలాంటి స్కిన్ షో చేయకుండానే కేవలం తన చిరునవ్వుతోనే కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటుంది. ఇదిలా ఉండగా.. పూజా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ కాబోతుంది. షూటింగ్స్ మొదలైతే మాత్రం ఎవరికీ దొరకనంత బిజీ కాబోతుందట. ప్రస్తుతం అమ్మడి చేతిలో రాధేశ్యామ్ తో పాటు అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, హిందీలో సల్మాన్ ఖాన్ సరసన 'కబీ ఈద్ కబీ దీవాలి'.. అలాగే స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన మరో సినిమాలో నటించనుందట. మొత్తానికి షెడ్యూల్ ఫుల్ చేసుకుంది పూజా.
Tags:    
  • Pooja Hegde 
  • Actress Pooja Hegde 
  • Movie Updates 
  • Telugu Movies Updates 
  • Gossips 
  • TElugu NEws 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS