• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: అల బికినీ...

ఫోటో స్టోరీ: అల బికినీ అలనాటి బికినీ

By - Tupaki Desk
Update: 2020-03-15 02:30 GMT
ఒక్కో హీరోయిన్ కు ఒక్కోదశలో పీక్ స్టేజ్ ఉంటుంది. ప్రస్తుతం పూజా హెగ్డేకి అలాంటి హవానే నడుస్తోంది. 'అల వైకుంఠపురములో' సినిమా తో ఓ భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. చేతిలో కూడా క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు అందరూ సీనియర్లు కావడంతో పూజానే అందరికీ ఫస్ట్ ఛాయిస్ గా మారింది.

పూజా గ్లామర్ సంగతి అందరికీ తెలిసిందే. నటన విషయంలో పూజకు తక్కువ మార్కులు పడతాయేమో కానీ గ్లామర్ విషయంలో సాధారణ ప్రేక్షకులు వందకు వంద మార్కులు వేస్తారు. ఇక క్రియేటివ్ గ్లామర్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు పూరి జగన్నాధ్ లాంటి వారిని అడిగితే వందకు పైన మరో ఇరవై ముప్పై మార్కులు వేయడం ఖాయం. ఇలాంటి భామ కాబట్టే సోషల్.. మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక గ్లామరస్ ఫోటో వైరల్ అవుతూ ఉంటుంది. ఈమధ్య పూజ ఫ్లాష్ బ్యాక్ ఫోటో ఒక దాన్ని అభిమానులు వెలికితీసి మరీ అందాల ప్రేయర్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో ఫెమినా మ్యాగజైన్ కోసం ఈత కొలను వద్ద పూజ ఓ అందమైన బికినీలో తడితడిగా వడ్డించిన అందాలను చూసి ఈ ప్రపంచానికి ఎదురైన కరోనా కష్టాలను కూడా మర్చిపోతున్నారు.

ఇలాంటి ఫోటోలు చూసినప్పుడే అందం అనే పదానికి అర్థం తెలుస్తుంది. మేకప్ వేసుకుని జఫ్ఫా భామలు కూడా మిస్ ఇండియాల తరహాలో పోజులు కొట్టొచ్చు కానీ బికినీలు.. ఈతకొలను లో తడి ఫోటోలకు మాత్రం వారు సరిపోరు. అందుకు రియల్ బ్యూటీ కావాలి. ఆ అందం ఈ అల భామ దగ్గర టన్నుల్లో ఉంది. ఇక ఈ భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Prabhas 
  • pooja 

Similar News

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS